OnlineJyotish


Vedic remedies for marriage, Astrology Articles - Om Sri Sai Jyotisha Vidyapeetham


వివాహం ఆలస్యమైనచో చేయదగిన పరిహారాలు


వివాహం: వివాహం ఆలస్యం, ప్రయత్నాలలో చికాకులు
విషయంగా రవితో సంబంధం అయిన సందర్భంలో శివ కల్యాణం చేయించడం, నిత్యం శివాలయంలో శివారాధన చేయడం.
చంద్రుడితో దోషం వున్నప్పుడు గిరిజా కళ్యాణం చేయించడం .
కుజుడు దోషం ఉన్నప్పుడుసుబ్రహ్మణ్య పూజలు చేయడం.
బుధ గ్రహంతో దోషం వున్నప్పుడు రుక్మిణీ కళ్యాణం ఘట్టం రోజూ పారాయణ చేయడం అలాగే కుదిరినప్పుడు శ్రీనివాస కళ్యాణం చేయించడం.
గురువుతో వివాహ విషయమై దోషం వున్నప్పుడు శివ కల్యాణం చేయించి పంచాక్షరీ మంత్రానుష్ఠానం చేయించడం.
శుక్ర సంబంధమయిన దోషంతో వివాహ ప్రతిబంధకాలు వున్నవారు రుక్మిణీ కళ్యాణం పారాయణ చేయడం లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణ చేయడం అవసరం.
శని దోషంగా ఉండి వివాహ విషయంగా ప్రతిబంధకాలు ఉన్నప్పుడు శివ కళ్యాణం చేయించి నిత్యం రామనామం చెబుతూ ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేయడం.
రాహువుతో వివాహ విషయంగా ప్రతిబంధకాలు వున్నప్పుడు పార్వతీ కళ్యాణం చేయించి రోజూ దుర్గా సప్తశ్లోకా పారాయణ మరియు లలితా సహస్ర పారాయణ చేయడం.
కేతువుతో దోషం చెప్పబడినప్పుడు విఘ్నేశ్వరుడికి చతురావృత్తి తర్పణాలు చేయించి నిత్యం లక్ష్మీ నృసింహ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం. అయితే ఏ గ్రహ సంబంధమయిన దోషం వున్నా ‘కన్యాపాశుపతం’ చేయిస్తారు.
వైదికమగు మూలమంత్రములు, బీజాక్షరములలో నమక, చమకములను సంయోగపరచి పశుపతికి అభిషేక, హొమాదులు చేయుటయే పాశుపత మనబడును. ఈ విధముగా చేసిన వారికి అనంత ఫలమును పొందవచ్చును. మహర్షులు వచించిన పాశుపత విధానములను ఈ క్రింద విశదపరచడమైనది. ఇవి 350 విధానములు కలవు. చాలా కాలము వివాహము కాక కన్యకై ఎదురు చూచుచున్న పురుషునకు శీఘ్రమే వివాహము అగుయోగ్యత కలుగుట తధ్యము. ఈ విధానము నందు మూల మంత్రమును నమ్మకముతో సంపుటి చేసి రుద్రాభిషేకము చేసిన ఆ స్వామి కటాక్షము వలన అనతి కాలంలో వివాహయోగ్యత కలుగుట తధ్యము.

by
Rama Chandra Rao Akula

జాతకంలో చంద్రుని ప్రభావం, పరిష్కారాలు New

Explore the impact of the Moon in your horoscope and remedies to balance it.

Read more

మేష రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Unlock your fiery potential with insights into Aries traits, strengths, and challenges.

Read more

వృషభ రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Discover the grounded and sensual nature of Taurus with its traits and challenges.

Read more

మిథున రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Understand your dual nature with insights into Gemini traits, strengths, and challenges.

Read more

కర్కాటక రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Embrace your nurturing side with insights into Cancer traits, strengths, and challenges.

Read more

సింహ రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Unleash your leadership potential with insights into Leo traits, strengths, and challenges.

Read more

కన్యా రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Navigate your perfectionist tendencies with insights into Virgo traits, strengths, and challenges.

Read more

తులా రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Seek balance and harmony with insights into Libra traits, strengths, and challenges.

Read more

వృశ్చిక రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Embrace your transformative power with insights into Scorpio traits, strengths, and challenges.

Read more

ధనుస్సు రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Unveil your adventurous spirit with insights into Sagittarius traits, strengths, and challenges.

Read more

మకర రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Achieve your goals with insights into Capricorn traits, strengths, and challenges.

Read more

కుంభ రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Embrace your uniqueness with insights into Aquarius traits, strengths, and challenges.

Read more

మీన రాశి లక్షణాలు, బలాలు, సవాళ్లు New

Dive into your empathetic nature with insights into Pisces traits, strengths, and challenges.

Read more

రక్షాబంధనం 2024: ఏ సమయంలో రాఖీ కట్టించుకోవాలి? New

Find out the auspicious time to tie Rakhi in 2024.

Read more

పాశుపత పూజల వివరములు

Learn about various types of Pashupata rituals and their outcomes.

Read more

Aries Moon sign: Complete information New

Explore Aries: The Mystical Fire Sign in Vedic Astrology.

Read more

Taurus Moon sign: Complete information New

Discover Taurus: The Earthy Zodiac Sign in Vedic Astrology.

Read more

Gemini Moon sign: Complete information New

Unveil Gemini: The Airy Twin Sign in Vedic Astrology.

Read more

Cancer Moon sign: Complete information New

Dive into Cancer: The Watery Nurturer in Vedic Astrology.

Read more

Leo Moon sign: Complete information New

Learn About Leo: The Fiery Leader in Vedic Astrology.

Read more

Virgo Moon sign: Complete information New

Understand Virgo: The Earthy Analyst in Vedic Astrology.

Read more

Libra Moon sign: Complete information New

Explore Libra: The Airy Balancer in Vedic Astrology.

Read more

Scorpio Moon sign: Complete information New

Discover Scorpio: The Watery Transformer in Vedic Astrology.

Read more

Sagittarius Moon sign: Complete information New

Unveil Sagittarius: The Fiery Adventurer in Vedic Astrology.

Read more

Capricorn Moon sign: Complete information New

Learn About Capricorn: The Earthy Climber in Vedic Astrology.

Read more

Aquarius Moon sign: Complete information New

Discover Aquarius: The Airy Innovator in Vedic Astrology.

Read more

Pisces Moon sign: Complete information New

Dive into Pisces: The Watery Dreamer in Vedic Astrology.

Read more

Know your Rashi and Nakshatra with name New

Discover your Rashi and Nakshatra by name in various languages.

Read more

  • रक्षाबंधन 2024: किस समय राखी बांधनी चाहिए?New
  • Raksha Bandhan 2024: What Time Should You Tie Rakhi?New
  • రక్షాబంధనం 2024: ఏ సమయంలో రాఖీ కట్టించుకోవాలి?New
  • వివిధ రకాల పాశుపతాలు - ఫలితాలు
  • Know your Rashi and Nakshatra with nameNew
  • Nakshatra (constellation) names in various languagesNew
  • Planetary conjunctions, natural disasters, dates, and times.New
  • గ్రహ కూటములు, ప్రకృతి విపత్తులు, తేదీలు, సమయాలతో సహా New
  • శని ప్రభావం పోగొట్టుకోవటం ఏలా, ఏ పరిహారాలు చేయాలి New
  • Common Questions and Answers related to Vedic AstrologyNew
  • శకునాలు - శాస్త్రమా, నమ్మకమా, శకునాలు ఎలా చూడాలిNew
  • Complete details of Solar Eclispe April 8, 2024, check effect on your sign
  • Astrological sign names in various languages
  • How to read my birth chart for free
  • Aries and Sagittarius Compatibility
  • Exploring Leo and Sagittarius Compatibility
  • Finding Your Perfect Match: How Horoscope Matching Can Enhance Your Relationship
  • Prashna Kundali in Vedic Astrology
  • Significance of Panchang
  • Key Predictive Techniques in Vedic Astrology
  • Difference between Vedic and Western Astrology
  • How to get Horoscope for free?
  • How is the transit effect of Rahu and Ketu on your zodiac sign?
  • राहु और केतु गोचर का आपकी राशि पर क्या प्रभाव पड़ता है?
  • రాహు, కేతు గోచార ప్రభావం మీ రాశిపై ఏ విధంగా ఉంటుంది.
  • Lunar Eclipse October 29th, 2023 Complete details, results, and remedies
  • चंद्र ग्रहण 29 अक्टूबर 2023 पूर्ण विवरण, परिणाम और उपाय - हिंदी भाषा में
  • చంద్రగ్రహణం అక్టోబర్ 29, 2023 పూర్తి వివరాలు, ఫలితాలు మరియు పరిహారాలు
  • Transit of Saturn, results, and remedies
  • శని గోచారం - ఏల్నాటి శని ప్రభావం - పరిహారాలు
  • Lunar Eclipse November 8th, 2022 worldwide timing and result
  • Lunar Eclipse November 8th, 2022 USA and Canada timing and result
  • चंद्र ग्रहण 8 नवंबर, 2022 दुनिया भर में समय और परिणाम - हिंदी भाषा में
  • చంద్రగ్రహణం - నవంబర్ 8, 2022 - పూర్తి వివరములు, రాశులవారీ ఫలితములు - తెలుగులో
  • চন্দ্রগ্রহণ 8 নভেম্বর, 2022 বিশ্বব্যাপী সময় এবং ফলাফল - বাংলায়
  • ଚନ୍ଦ୍ର ଗ୍ରହଣ ନଭେମ୍ବର 8, 2022 ସମୟ ଏବଂ ଫଳାଫଳ - ଓଡ଼ିଆ ଭାଷାରେ
  • चन्द्रग्रहण नोभेम्बर ८, २०२२ विश्वव्यापी समय र परिणामहरू - नेपाली मा

  • Solar Eclipse October 25th, 2022 timing and result
  • అక్టోబర్ 25, 2022 సూర్యగ్రహణం - సమయం మరియు ఫలితాలు
  • Jupiter transit over Makar rashi - How it effects on you
  • సూర్య గ్రహణం, June 21, 2020, పూర్తి వివరములు
  • Solar Eclipse, December 26, 2019
  • డిశంబర్ 26, 2019 సూర్య గ్రహణం విధి, విధానములు
  • सूर्य ग्रहण दिसंबर 26, 2019
  • డిశంబర్ 26, 2019 సూర్య గ్రహణం వివరములు
  • జులై 17, 2019 చంద్రగ్రహణం వివరములు
  • Lunar eclipse july 2019
  • జులై 27, 2018 చంద్రగ్రహణం వివరములు
  • Lunar eclipse july 2018
  • Jupiter transit effects over Tula rashi
  • Article about Saturn and his effects
  • Article about Rahu and his effects
  • Article about Ketu and his effects
  • Nakshatra divisions
  • Remedies for marriage
  • Analysis about foreign yog
  • Shani transit on Dhanu rashi
  • Vasudhaika Kutumbakam
  • General Articles

    English Articles


    Free Astrology

    Free KP Horoscope with predictions

    Lord Ganesha writing JanmakundaliAre you interested in knowing your future and improving it with the help of KP (Krishnamurti Paddhati) Astrology? Here is a free service for you. Get your detailed KP birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, KP Sublords, Significators, Planetary strengths and many more. Click below to get your free KP horoscope.
    Get your KP Horoscope or KP kundali with detailed predictions in  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Punjabi,  Kannada,  Russian, and  German.
    Click on the desired language name to get your free KP horoscope.

    Newborn Astrology, Rashi, Nakshatra, Name letters

    Lord Ganesha blessing newborn Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in  English,  Hindi,  Telugu,  Kannada,  Marathi,  Gujarati,  Tamil,  Bengali, and  Punjabi Languages. Click on the desired language name to get your child's horoscope.