|| నవగ్రహ స్తోత్రములు||
|| Navagraha Stotras ||
Nava Graha Stotras in Telugu
Navagraha strotras and mantras in Telugu
ఇక్కడ ఇవ్వబడిన నవగ్రహ స్తోత్రాలు మరియు మంత్రాలు నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవడానికి మరియు వారి అనుగ్రహం పొందడానికి ఉపయోగించే శక్తివంతమైన సాధనాలు. ఒక్కో స్తోత్రం ఒక్కో ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది. గ్రహ బాధలతో ఇబ్బంది పడుతున్నవారు ఆ బాధలను సుళువుగా తొలగించుకోవటానికి ఈ స్తోత్ర పారాయణం అనేది శక్తివంతమైన మార్గం. ఇక్కడ ఇవ్వబడిన స్తోత్రం పేరుపైన క్లిక్ చేసి ఆ స్తోత్రాన్ని చదవండి.

- వ్యాస కృత నవగ్రహ స్తోత్రం: మహర్షి వేదవ్యాసుడు రచించిన ఈ స్తోత్రం నవగ్రహాలను స్తుతిస్తూ, వారి ఆశీస్సులను కోరుతుంది. దీనిలోని ఒక్కో శ్లోకం ఒక్కో మంత్రంతో సమానం. వైదిక లేదా తాంత్రిక గ్రహ మంత్ర జపం చేయలేని వారు ఈ స్తోత్రంలో ఇచ్చిన శ్లోకాన్ని మంత్రంలా చదవవచ్చు.
- నవగ్రహ ధ్యాన శ్లోకములు: ధ్యానం చేసే ముందు ఈ శ్లోకాలను పఠించడం వల్ల మనసు ఏకాగ్రమై, నవగ్రహాలను మనస్సులో స్పష్టంగా ఊహించుకోవడానికి సహాయపడుతుంది. ఏదైనా గ్రహ జపాన్ని ప్రారంభం చేయటానికి ఆ గ్రహ స్వరూపాన్ని ధ్యానం చేసి మంత్రాన్ని లేదా స్తోత్రాన్ని పఠిస్తే మంచి ఫలితం లభిస్తుంది.
- నవగ్రహ మంత్రములు: ప్రతి గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించడం వల్ల ఆయా గ్రహ దోషాలు తొలగిపోతాయి.
- నవగ్రహ పీడాహర స్తోత్రం: నవగ్రహాల వల్ల కలిగే బాధలు మరియు సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఈ స్తోత్రం ఉపయోగపడుతుంది.
- నవగ్రహ కరావలంబ స్తోత్రం: నవగ్రహాలను ఆశ్రయించి, వారి రక్షణ కోసం ప్రార్థించే స్తోత్రం.

Surya Graha Stotras in Telugu
- ఆదిత్య హృదయం: రామాయణంలో అగస్త్య మహర్షి శ్రీరాముడికి ఉపదేశించిన ఈ స్తోత్రం సూర్యుడి శక్తిని మరియు మహిమను కీర్తిస్తుంది. కార్య సిద్ధికి మరియు శతృజయానికి ఈ స్తోత్రం అత్యంత శక్తివంతమైనది.
- సూర్యమండలాష్టకం: సూర్యమండలాన్ని స్తుతించే ఈ స్తోత్రం ఆధ్యాత్మికతను మరియు జ్ఠానాన్ని ఇస్తుంది.
- సూర్య నమస్కార మంత్రములు: సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఈ మంత్రాలను పఠించడం వల్ల సూర్యుని అనుగ్రహం కలుగుతుంది.
- సూర్య వజ్రపంజర కవచం: ఈ స్తోత్రం పఠించటం వలన వచ్చే శక్తితో ఏర్పడే రక్షణ కవచం మనను ప్రతికూల శక్తుల నుండి కాపాడుతుంది.






Shani graha stotras in Telugu
- శని స్తవం: జాతకంలో శని అనుకూలంగా లేనప్పుడు లేదా ఏల్నాటి శని, అష్టమ శని మరియు అర్ధాష్టమ శని గోచారం ఉన్నప్పుడు శనికృత సమస్త బాధలు తొలగిపోయి శని ప్రసన్నుడు అవటానికి ఈ స్తోత్ర పారాయణం చేస్తారు.
- శని స్తోత్రం: శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు అతని అనుగ్రహం పొందడానికి ఉపయోగించే స్తోత్రం.
- శని వజ్రపంజర కవచం: శని దేవుడి దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి ఈ కవచం ఉపయోగపడుతుంది.


Ketu graha stotras in Telugu
పైన ఇచ్చిన స్తోత్రాలు ప్రతి రోజు కానీ లేదా ఆయా గ్రహాలకు సంబంధించిన రోజుల్లోకాని పారాయణం చేయటం వలన ఆయా గ్రహాల అనుగ్రహాన్ి పొందుతారు.
Free Astrology
Free Vedic Horoscope with predictions
Are you interested in knowing your future and improving it with the help of Vedic Astrology? Here is a free service for you. Get your Vedic birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, Yogas, doshas, remedies and many more. Click below to get your free horoscope.
Get your Vedic Horoscope or Janmakundali with detailed predictions in
English,
Hindi,
Marathi,
Telugu,
Bengali,
Gujarati,
Tamil,
Malayalam,
Punjabi,
Kannada,
Russian,
German, and
Japanese.
Click on the desired language name to get your free Vedic horoscope.
Marriage Matching with date of birth
If you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in
Telugu,
English,
Hindi,
Kannada,
Marathi,
Bengali,
Gujarati,
Punjabi,
Tamil,
Malayalam,
French,
Русский,
Deutsch, and
Japanese
. Click on the desired language to know who is your perfect life partner.