సూర్య మంత్రం :
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్|
తమోऽరిం సర్వపాపఘ్నం ప్రణతోऽస్మి దివాకరమ్|| ౧||
చంద్రమంత్రం:
దధిశఙ్ఖతుషారాభం క్శీరోదార్ణవసంభవమ్|
నమామి శశినం సోమం శమ్భోర్ముకుటభూషణమ్|| ౨||
కుజమంత్రం:
ధరణీగర్భసంభూతం విద్యుత్కాన్తిసమప్రభమ్|
కుమారం శక్తిహస్తం చ మఙ్గలం ప్రణమామ్యహమ్|| ౩||
బుధమంత్రం:
ప్రియఙ్‌గుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్|
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్|| ౪||
గురుమంత్రం:
దేవానాం చ ఋషీణాం చ గురుం కాఞ్చనసంనిభమ్|
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్|| ౫||
శుక్రమంత్రం:
హిమకున్దమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్|
సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్|| ౬||
శనిమంత్రం:
నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్|
ఛాయామార్తణ్డసంభూతం తం నమామి శనైశ్చరమ్|| ౭||
రాహుమంత్రం:
అర్ధకాయం మహావీర్యం చన్ద్రాదిత్యవిమర్దనమ్|
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్|| ౮||
కేతుమంత్రం:
పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్|
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్|| ౯||
ఫలశృతి:
ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః|
దివా వా యది వా రాత్రౌ విఘ్‍నశాన్తిర్భవిష్యతి|| ౧౦||
నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్|
ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్||
గృహనక్శత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్‌భవాః|
తాః సర్వాః ప్రశమం యాన్తి వ్యాసో బ్రూతే న సంశయః||
|| ఇతి శ్రీవ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణమ్||
Onlinejyotish.com giving Vedic Astrology services from 2004. Your help and support needed to provide more free Vedic Astrology services through this website. Please share https://www.onlinejyotish.com on your Facebook, WhatsApp, Twitter, GooglePlus and other social media networks. This will help us as well as needy people who are interested in Free Astrology and Horoscope services. Spread your love towards onlinejyotish.com and Vedic Astrology. Namaste!!!
Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.
Read More