తెలుగులో 100 సంవత్సరాల దశాంతర్దశా ఫలితాలు, జాతక ఫలితాలు, గజకేసరి మొదలైన యోగాలు, వాటి ఫలితాలు, కుజ దోష, కాల సర్పదోష మొదలైన దోషాల వివరాలు, వాటి ఫలితాలు, పరిహారాలు, ఏల్నాటి శని వివరాలు, 16 కుండలిలు, గ్రహస్థితులు, అష్టక వర్గ ఇలా ఒకటేమిటి మీరు డబ్బు పెట్టి తీసుకునే జాతకాలకంటే ఒకింత మెరుగ్గా మీ జాతక చక్రం పొందవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇది సాంపిల్ గా ఇచ్చే జాతకం కాదు, సంపూర్ణ వివరాలు ఇచ్చే జాతకమిది. మీ పుట్టిన తేదీ, సమయంతో మీ పూర్తి జాతకాన్ని పొందండి.
We have also developed Multi-lingual Astrology Android Application with features like Horoscope in Telugu, Marriage matching in Telugu, Daily Panchangam in Telugu, KP Astrology, Newborn Horoscope, Yearly Rashiphal in Telugu and Astrology Lessons. We are also working on daily rashiphal in Telugu. You can download this application by clicking here. This Telugu Jataka application works on Android Tablets as well.
తెలుగు జాతకం ఆన్ లైన్ సేవకు స్వాగతం. ఇక్కడ మీరు తెలుగులో 100 సంవత్సరాల ఫలితాలు కలిగిన మీ సంపూర్ణ జాతకచక్రాన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ సేవకు ఎటువంటి రుసుము చెల్లించనవరం లేదు. ఈ ఆన్లైన్ సాఫ్ట్వేర్ లో మీ జనన విరములు ఇవ్వడం ద్వారా మీరు మీ జాతక వివరములు, మీ జన్మ నక్షత్రం, రాశి, జన్మ నామము, జన్మ తిథి, తదితర పంచాంగ వివరములు, లగ్న కుండలి, నవాంశ కుండలితో పాటు 16 వర్గ కుండలిలు, అవకహడ చక్రము, ఘాత చక్రము, అదృష్ట అంశములు (జాతకరీత్యా అనుకూల సంఖ్యలతో) , గ్రహ బలములు, భావ బలములు, గ్రహదృష్టులు, వింశోత్తరి దశాంతర్దశా పట్టికలు, ద్విగ్రహ, త్రిగ్రహ యోగములు, ఇతర యోగములు, రాజయోగములు, కుజదోషము, కాలసర్ప దోషము (వివరములు, ఫలితములు మరియు దోష పరిహారములు), లగ్న ఫలితములు, గ్రహస్థితి ఫలితములు, దశాంతర్దశా ఫలితములు పొందవచ్చు.
ఈ జాతక చక్రమును మీరు ఆన్ లైన్ లో చూడవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు, లేదా పిడిఎఫ్ డాకుమెంటుగా కూడా మార్చుకోవచ్చు.
మొబైల్ లో జాతకచక్రం చూడటానికి హిందూ జ్యోతిష్ ఆప్ అనే ఆండ్రాయిడ్ ఆప్ ను కూడా అభివృద్ధి పరచటం జరిగింది. ఈ ఆప్ లో జాతక చక్రము తో పాటు, పంచాంగం, కేపి జాతకం, గుణ మేళనం, నవజాత శిశుజాతకం, రాశి ఫలములు, జ్యోతిష పాఠములు మొదలైన సేవలు పొందవచ్చు. ఈ ఆప్ ను మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఆండ్రాయిడ్ ఆప్ మొబైలో లోనే కాకుండా ఆండ్రాయిడ్ ట్లాబ్లెట్లలో కూడా పని చేస్తుంది. ఇది వాడటానికి ఇంటర్ నెట్ తప్పనిసరిగా ఉండాలి.
గమనిక: జన్మస్థలం ఎంపికలో వాడుకలో ఉన్న ప్రదేశం పేరు కాకుండా అఫీషియల్ పేరును టైప్ చేయండి. చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాలదాకా 50 లక్షలకు పైగా ప్రదేశాలు మా డేటాబేస్ లో ఉన్నాయి. మీరు కావాలనుకున్న ప్రదేశం పూర్తి స్పెల్లింగ్ టైప్ చేయండి. డాటాబేస్ అప్ డేట్ చేయబడింది, చాలా పట్టణాల పేర్లు (హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్ తదితర) తెలుగులో టైప్ చేసినా వస్తాయి. ప్రయత్నించి చూడండి.
Check September Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.
Read More