onlinejyotish.com free Vedic astrology portal

|| సూర్య వజ్రపంజర కవచం || - Powerful Stotra for health issues

Surya Vajrapanjara Kavacham

సూర్య భగవానుడి అనుగ్రహం పొందడానికి, ఆయన నుండి రక్షణ పొందడానికి "సూర్య కవచం" చాలా ప్రభావవంతమైనది. ఈ కవచాన్ని శ్రద్ధాభక్తులతో పఠించడం వలన అనేక రకాల రోగాలు, శత్రువులు, దుష్టశక్తులు మొదలైన విపత్తుల నుండి రక్షణ లభిస్తుంది.

Please note that this stotra having so many beeja aksharas and some of them are bit hard to pronunce, so its better to learn this stotra from learned pundits before chanting. As its very powerful stotra won't give any result if you read it with mistakes.


శ్రీభైరవ ఉవాచ

యో దేవదేవో భగవాన్‌ భాస్కరో మహసాం నిధిః|
గాయత్రీనాయకో భాస్వాన్‌ సవితేతి ప్రగీయతే|| ౧||

తస్యాహం కవచం దివ్యం వజ్రపఞ్జరకాభిధమ్‌|
సర్వమన్త్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకమ్‌|| ౨||

సర్వపాపాపహం దేవి దుఃఖదారిద్ర్యనాశనమ్‌|
మహాకుష్ఠహరం పుణ్యం సర్వరోగనివర్హణమ్‌|| ౩||

సర్వశత్రుసమూహఘ్నం సమ్గ్రామే విజయప్రదమ్‌|
సర్వతేజోమయం సర్వదేవదానవపూజితమ్‌|| ౪||

రణే రాజభయే ఘోరే సర్వోపద్రవనాశనమ్‌|
మాతృకావేష్టితం వర్మ భైరవానననిర్గతమ్‌|| ౫||

గ్రహపీడాహరం దేవి సర్వసఙ్కటనాశనమ్‌|
ధారణాదస్య దేవేశి బ్రహ్మా లోకపితామహః|| ౬||

విష్ణుర్నారాయణో దేవి రణే దైత్యాఞ్జిష్యతి|
శఙ్కరః సర్వలోకేశో వాసవోऽపి దివస్పతిః|| ౭||

ఓషధీశః శశీ దేవి శివోऽహం భైరవేశ్వరః|
మన్త్రాత్మకం పరం వర్మ సవితుః సారముత్తమమ్‌|| ౮||

యో ధారయేద్‌ భుజే మూర్ధ్ని రవివారే మహేశ్వరి|
స రాజవల్లభో లోకే తేజస్వీ వైరిమర్దనః|| ౯||

బహునోక్తేన కిం దేవి కవచస్యాస్య ధారణాత్‌|
ఇహ లక్ష్మీధనారోగ్య-వృద్ధిర్భవతి నాన్యథా|| ౧౦||

పరత్ర పరమా ముక్తిర్దేవానామపి దుర్లభా|
కవచస్యాస్య దేవేశి మూలవిద్యామయస్తు చ|| ౧౧||

వజ్రపఞ్జరకాఖ్యస్య మునిర్బ్రహ్మా సమీరితః|
గాయత్ర్యం ఛన్ద ఇత్యుక్తం దేవతా సవితా స్మృతః|| ౧౨||

మాయా బీజం శరత్‌ శక్తిర్నమః కీలకమీశ్వరి|
సర్వార్థసాధనే దేవి వినియోగః ప్రకీర్తితః|| ౧౩||

ఓం అం ఆం ఇం ఈం శిరః పాతు ఓం సూర్యో మన్త్రవిగ్రహః|
ఉం ఊం ఋం ౠం లలాటం మే హ్రాం రవిః పాతు చిన్మయః|| ౧౪||

~ళుం ~ళూం ఏం ఐం పాతు నేత్రే హ్రీం మమారుణసారథిః|
ఓం ఔం అం అః శ్రుతీ పాతు సః సర్వజగదీశ్వరః|| ౧౫||

కం ఖం గం ఘం పాతు గణ్డౌ సూం సూరః సురపూజితః|
చం ఛం జం ఝం చ నాసాం మే పాతు యార్ం అర్యమా ప్రభుః|| ౧౬||

టం ఠం డం ఢం ముఖం పాయాద్‌ యం యోగీశ్వరపూజితః|
తం థం దం ధం గలం పాతు నం నారాయణవల్లభః|| ౧౭||

పం ఫం బం భం మమ స్కన్ధౌ పాతు మం మహసాం నిధిః|
యం రం లం వం భుజౌ పాతు మూలం సకనాయకః|| ౧౮||

శం షం సం హం పాతు వక్షో మూలమన్త్రమయో ధ్రువః|
ళం క్షః కుక్ష్సిం సదా పాతు గ్రహాథో దినేశ్వరః|| ౧౯||

ఙం ఞం ణం నం మం మే పాతు పృష్ఠం దివసనాయకః|
అం ఆం ఇం ఈం ఉం ఊం ఋం ౠం నాభిం పాతు తమోపహః|| ౨౦||

~ళుం ~ళూం ఏం ఐం ఓం ఔం అం అః లిఙ్గం మేऽవ్యాద్‌ గ్రహేశ్వరః|
కం ఖం గం ఘం చం ఛం జం ఝం కటిం భానుర్మమావతు|| ౨౧||

టం ఠం డం ఢం తం థం దం ధం జానూ భాస్వాన్‌ మమావతు|
పం ఫం బం భం యం రం లం వం జఙ్ఘే మేऽవ్యాద్‌ విభాకరః|| ౨౨||

శం షం సం హం ళం క్షః పాతు మూలం పాదౌ త్రయితనుః|
ఙం ఞం ణం నం మం మే పాతు సవితా సకలం వపుః|| ౨౩||

సోమః పూర్వే చ మాం పాతు భౌమోఽగ్నౌ మాం సదావతు|
బుధో మాం దక్షిణే పాతు నై‌ఋత్యా గురరేవ మామ్‌|| ౨౪||

పశ్చిమే మాం సితః పాతు వాయవ్యాం మాం శనైశ్చరః|
ఉత్తరే మాం తమః పాయాదైశాన్యాం మాం శిఖీ తథా|| ౨౫||

ఊర్ధ్వం మాం పాతు మిహిరో మామధస్తాఞ్జగత్పతిః|
ప్రభాతే భాస్కరః పాతు మధ్యాహ్నే మాం దినేశ్వరః|| ౨౬||

సాయం వేదప్రియః పాతు నిశీథే విస్ఫురాపతిః|
సర్వత్ర సర్వదా సూర్యః పాతు మాం చక్రనాయకః|| ౨౭||

రణే రాజకులే ద్యూతే విదాదే శత్రుసఙ్కటే|
సఙ్గామే చ జ్వరే రోగే పాతు మాం సవితా ప్రభుః|| ౨౮||

ఓం ఓం ఓం ఉత ఓంఉ‌ఔమ్ హ స మ యః సూరోఽవతాన్మాం భయాద్‌|
హ్రాం హ్రీం హ్రుం హహహా హసౌః హసహసౌః హంసోఽవతాత్‌ సర్వతః|
సః సః సః సససా నృపాద్వనచరాచ్చౌరాద్రణాత్‌ సంకటాత్‌|
పాయాన్మాం కులనాయకోఽపి సవితా ఓం హ్రీం హ సౌః సర్వదా|| ౨౯||

ద్రాం ద్రీం ద్రూం దధనం తథా చ తరణిర్భాంభైర్భయాద్‌ భాస్కరో|
రాం రీం రూం రురురూం రవిర్జ్వరభయాత్‌ కుష్ఠాచ్చ శూలామయాత్‌|
అం అం ఆం వివివీం మహామయభయం మాం పాతు మార్తణ్డకో|
మూలవ్యాప్తతనుః సదావతు పరం హంసః సహస్రాంశుమాన్‌|| ౩౦||

ఇతి శ్రీకవచం దివ్యం వజ్రపఞ్జరకాభిధమ్‌|
సర్వదేవరహస్యం చ మాతృకామన్త్రవేష్టితమ్‌|| ౩౧||

మహారోగభయఘ్నం చ పాపఘ్నం మన్ముఖోదితమ్‌|
గుహ్యం యశస్కరం పుణ్యం సర్వశ్రేయస్కరం శివే|| ౩౨||

లిఖిత్వా రవివారే తు తిష్యే వా జన్మభే ప్రియే|
అష్టగన్ధేన దివ్యేన సుధాక్షీరేణ పార్వతి|| ౩౩||

అర్కక్షీరేణ పుణ్యేన భూర్జత్వచి మహేశ్వరి|
కనకీకాష్ఠలేఖన్యా కవచం భాస్కరోదయే|| ౩౪||

శ్వేతసూత్రేణ రక్తేన శ్యామేనావేష్టయేద్‌ గుటీమ్‌|
సౌవర్ణేనాథ సంవేష్ఠ్య ధారయేన్మూర్ధ్ని వా భుజే|| ౩౫||

రణే రిపూఞ్జయేద్‌ దేవి వాదే సదసి జేష్యతి|
రాజమాన్యో భవేన్నిత్యం సర్వతేజోమయో భవేత్‌|| ౩౬||

కణ్ఠస్థా పుత్రదా దేవి కుక్షిస్థా రోగనాశినీ|
శిరఃస్థా గుటికా దివ్యా రాకలోకవశఙ్కరీ|| ౩౭||

భుజస్థా ధనదా నిత్యం తేజోబుద్ధివివర్ధినీ|
వన్ధ్యా వా కాకవన్ధ్యా వా మృతవత్సా చ యాఙ్గనా|| ౩౮||

కణ్ఠే సా ధారయేన్నిత్యం బహుపుత్రా ప్రజాయయే|
యస్య దేహే భవేన్నిత్యం గుటికైషా మహేశ్వరి|| ౩౯||

మహాస్త్రాణీన్ద్రముక్తాని బ్రహ్మాస్త్రాదీని పార్వతి|
తద్దేహం ప్రాప్య వ్యర్థాని భవిష్యన్తి న సంశయః|| ౪౦||

త్రికాలం యః పఠేన్నిత్యం కవచం వజ్రపఞ్జరమ్‌|
తస్య సద్యో మహాదేవి సవితా వరదో భవేత్‌|| ౪౧||

అజ్ఞాత్వా కవచం దేవి పూజయేద్ యస్త్రయీతనుమ్‌|
తస్య పూజార్జితం పుణ్యం జన్మకోటిషు నిష్ఫలమ్‌|| ౪౨||

శతావర్తం పఠేద్వర్మ సప్తమ్యాం రవివాసరే|
మహాకుష్ఠార్దితో దేవి ముచ్యతే నాత్ర సంశయః|| ౪౩||

నిరోగో యః పఠేద్వర్మ దరిద్రో వజ్రపఞ్జరమ్‌|
లక్ష్మీవాఞ్జాయతే దేవి సద్యః సూర్యప్రసాదతః|| ౪౪||

భక్త్యా యః ప్రపఠేద్‌ దేవి కవచం ప్రత్యహం ప్రియే|
ఇహ లోకే శ్రియం భుక్త్వా దేహాన్తే ముక్తిమాప్నుయాత్‌|| ౪౫||

ఇతి శ్రీరుద్రయామలే తన్త్రే శ్రీదేవిరహస్యే
వజ్రపఞ్జరాఖ్యసూర్యకవచనిరూపణం త్రయస్త్రింశః పటలః|| ౩౩||

Order Janmakundali Now

మీ దైవిక సమాధానం కేవలం ఒక క్షణం దూరంలో ఉంది

మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి, మీరు విశ్వాన్ని అడగాలనుకుంటున్న ఒక స్పష్టమైన ప్రశ్నపై దృష్టి పెట్టండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, దిగువ బటన్‌ను నొక్కండి.

వెంటనే మీ సమాధానం పొందండి

Free Astrology

Download Hindu Jyotish App now - - Free Multilingual Astrology AppHindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.

Star Match or Astakoota Marriage Matching

image of Ashtakuta Marriage Matching or Star Matching serviceWant to find a good partner? Not sure who is the right match? Try Vedic Astrology! Our Star Matching service helps you find the perfect partner. You don't need your birth details, just your Rashi and Nakshatra. Try our free Star Match service before you make this big decision! We have this service in many languages:  English,  Hindi,  Telugu,  Tamil,  Malayalam,  Kannada,  Marathi,  Bengali,  Punjabi,  Gujarati,  French,  Russian,  Deutsch, and  Japanese Click on the language you want to see the report in.

Marriage Matching with date of birth

image of Ashtakuta Marriage Matching or Star Matching serviceIf you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in   Telugu,   English,   Hindi,   Kannada,   Marathi,   Bengali,   Gujarati,   Punjabi,   Tamil,   Malayalam,   Français,   Русский,   Deutsch, and   Japanese . Click on the desired language to know who is your perfect life partner.