OnlineJyotish.com

జ్యోతిష పాఠములు - వివాహ పొంతన (Kundali Milan)

జ్యోతిష పాఠములు - వివాహ పొంతన (Kundali Milan)

వివాహానికి వధూవరుల జాతకాలను పరిశీలించడాన్ని "పొంతన" అంటారు. ఇందులో ప్రధానంగా "అష్టకూట పద్ధతి" (8 రకాల కూటములు) వాడుతారు. మొత్తం 36 పాయింట్లకు (గుణాలు) కనీసం 18 పాయింట్లు వస్తేనే వివాహానికి అనుకూలంగా భావిస్తారు.

కూటమి (Koota) పాయింట్లు (Max Guna) దేనిని సూచిస్తుంది?
1. వర్ణ (Varna) 1 అహంకారం (Ego compatibility)
2. వశ్య (Vashya) 2 ఆకర్షణ & నియంత్రణ (Attraction)
3. తారా (Tara) 3 అదృష్టం & ఆరోగ్యం (Destiny)
4. యోని (Yoni) 4 లైంగిక పొంతన (Sexual compatibility)
5. గ్రహ మైత్రి (Graha Maitri) 5 మానసిక స్నేహం (Friendship) - ముఖ్యం
6. గణ (Gana) 6 స్వభావం (Nature - Dev/Manushya/Rakshasa)
7. భకూట (Bhakoot) 7 సంతానం & ఆర్థికం (Growth) - ముఖ్యం
8. నాడి (Nadi) 8 ఆరోగ్యం & జీన్స్ (Genetics) - అత్యంత ముఖ్యం
మొత్తం 36 18+ వస్తే పాస్
ముఖ్య గమనిక: కేవలం పాయింట్లు చూసి పెళ్లి చేయకూడదు. కుజ దోషం, 7వ భావ స్థితి, మరియు దశా బలం (Dasha Sandhi) కూడా కచ్చితంగా చూడాలి. పాయింట్లు తక్కువ వచ్చినా, గ్రహ మైత్రి బాగుంటే పెళ్లి చేయవచ్చు.