జ్యోతిష పాఠాలు...విరామం

>

ఇంతవరకు జాతకచక్రం వేయటం మరియు గ్రహ, భావ కారకత్వాముల గురించి తెలుసుకున్నారు. రాబోయే పాఠాల్లో రాశి కారకత్వములు, నక్షత్రములు, జ్యోతిషము లో ఉన్న పద్ధతులు, జాతకచక్రాన్ని ఎలా చదవాలి, దశ, భుక్తి, గోచారం.....మొదలైన అంశాలకు సంబంధించిన పాఠాలు అందించబడతాయి. నాకు సమయం చిక్కినప్పుడల్లా పాఠాలు అందించటం జరుగుతుంది. ఆలోపు బృహత్ పరాశర హోరా, సారావళి, ఉత్తర కాలామృతం మొదలైన ప్రాచిన జ్యోతిష గ్రంథములు. బి.వి. రామన్, కే.ఎస్. కృష్ణమూర్తి మొదలైన ఆధునిక జ్యోతిష పండితుల పుస్తకాలు చదవండి.
మరిన్ని జ్యోతిష పాఠాలు త్వరలో అందజేయ బడతాయి.

>

Kalsarp Dosha Check

Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Hindi.

Read More
  

Telugu Jatakam

Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.

Read More
  


Work-life balance is essential, prioritize it and watch your stress levels decrease.