భావకారకత్వములు - అంశాల వారి విభజన:
కళత్ర, ఆయుర్భావములు
సప్తమ భావము: కేంద్రము, మారక స్థానము.
వ్యక్తిగత కారకత్వములు: కోరికలు, అంతర్గత ఆనందములు, ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు, స్వేచ్ఛా జీవితం పై ఇచ్ఛ, నిజాయితీ, ఇతరులపై గెలుపు
శరీర సంబంధ కారకత్వములు: జననేంద్రియాలు, బ్లాడర్ , ప్రొస్టేటు గ్రంథి, సంతాన సంబంధము, కామము
సమాజ సంబంధ కారకత్వములు: జీవితభాగస్వామి, వ్యాపార భాగస్వామి
ఇతరములు: ప్రయాణములు, ప్రవాసము, వ్యాపారము.
అష్టమభావము: రంధ్రము(బలహీనతలు), దుస్థానము.
వ్యక్తిగత కారకత్వములు: బలహీనతలు, భయము, తప్పు, ఓటమి, ఆకస్మిక పతనం, పూర్వ జన్మ కర్మ కారణముగా ఈ జన్మలో కలిగే బాధలు, దురదృష్టము, పరిశోధన, మంత్ర, తంత్రాది విద్యలపై ఆసక్తి, భూత, భవిష్యత్ జ్ఞానము
శరీర సంబంధ కారకత్వములు: ఆయువు, బలహీనత, వ్యాధులు, ప్రమాదములు, ఆకస్మిక మరణము, బహిర్జననేంద్రియాలు
సమాజ సంబంధ కారకత్వములు: శతృవులు, యుద్ధము
ఇతరములు: వీలునామా, వారసత్వపు ఆస్తి, అతీంద్రియ జ్ఞానము, రహస్య విద్యలు
Free Astrology
Star Match or Astakoota Marriage Matching
Want to find a good partner? Not sure who is the right match? Try Vedic Astrology! Our Star Matching service helps you find the perfect partner. You don't need your birth details, just your Rashi and Nakshatra. Try our free Star Match service before you make this big decision! We have this service in many languages: English, Hindi, Telugu, Tamil, Malayalam, Kannada, Marathi, Bengali, Punjabi, Gujarati, French, Russian, and Deutsch Click on the language you want to see the report in.
Marriage Matching with date of birth
If you are looking for a perfect like partner, and checking many matches, but unable to decide who is the right one, and who is incompatible. Take the help of Vedic Astrology to find the perfect life partner. Before taking life's most important decision, have a look at our free marriage matching service. We have developed free online marriage matching software in Telugu, English, Hindi, Kannada, Marathi, Bengali, Gujarati, Punjabi, Tamil, Русский, and Deutsch . Click on the desired language to know who is your perfect life partner.