- జ్యోతిష పాఠములు

భావకారకత్వములు - అంశాల వారి విభజన:

బాగ్య, రాజ్య భావములు



9. భాగ్యభావము: కోణము.
వ్యక్తిగత కారకత్వములు: ఉన్నత విద్య, ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి, భక్తీ భావము, బాధ్యత, శక్తి, నిజాయితీ, దానగుణం, సేవాభావం, తీర్థ యాత్రలు, పూర్వజన్మ కారక అదృష్టము, భాగ్యము, బాధ్యత, సంప్రదాయక జీవనం పై ఆసక్తి, పెద్దల యెడ, గురువుల యెడ గౌరవం
శరీర సంబంధ కారకత్వములు: తుంటి ఎముక, తోడ, ఎడమ కాలు
సమాజసంబంధ కారకత్వములు: తండ్రి, గురువు, పెద్దవారు
ఇతరములు: సహజ న్యాయం, వైద్యం, పరిహారములు, న్యాయము, గతము

10. రాజ్యభావము: కేంద్రము, ఉపచయము.
వ్యక్తిగత కారకత్వములు: ఖర్చులు, నైపుణ్యము, సామర్థ్యము, వృత్తి, పరిపాలన, గౌరవం, గుర్తింపు, ఉన్నతస్థానము, అధికారము, అజమాయిషీ, ప్రభుత్వ ఉద్యోగం, జీవనోపాది
శరీరసంబంధ కారకత్వములు: మోకాలు
సమాజము: తండ్రి సామాజిక స్థితిగతులు, ఉన్నత పదవిలో ఉన్నవారు, అధికారి, అజమాయిషీ చేసేవారు
ఇతరములు: విదేశాములలో స్థిరనివాసం,


KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.

Read More
  

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  


Your health is your wealth, prioritize it and watch your overall wellbeing improve.