భావకారకత్వములు - అంశాల వారి విభజన:
భ్రాతృ, మాతృ భావములు
3. భ్రాతృ భావము: ఉపచయ స్థానము.
వ్యక్తిగతము: సత్తువ, భోళాతనం, అమాయకత్వము, నాయకత్వ లక్షణము, ఆలోచన, స్వప్రయత్నం, స్వశక్తి, సేవ, సమాచారము, ఆధ్యాత్మిక అంశాల ప్రేరణ.
శరీరము: చెవులు(ముఖ్యముగా కుడిచెవి), మెడ, గొంతు, మాట, థైరాయిడ్ గ్రంథి, భుజములు, కాలర్ బోన్ , ఊపిరితిత్తులు, భుజములు, చేతులు, శారీరక బలము మరియు స్వస్థత.
సమాజము: తోడబుట్టిన వారు(ముఖ్యముగా మనకంటే చిన్నవారు), చుట్టుపక్కల వారు, సేవకులు, తోటి ఉద్యోగస్థులు, తోటివారు.
ఇతరములు: ప్రయాణాలు(ముఖ్యముగా దగ్గరి ప్రయాణములు), ఉత్తర ప్రత్యుత్తరములు మొదలైన కమ్యూనికేషన్లు.
4.మాతృ భావము: కేంద్రము.
వ్యక్తిగత కారకత్వములు: ఆలోచనావిధానం, అంతర్గత జీవితం, కారణం, ఆనందము, రహస్యజీవితం, బయటకు కనబడని వ్యక్తిత్వం
శరీరము: హృదయము, ఊపిరితిత్తులు, ఛాతి, పక్కటెముకలు
సమాజము: తల్లి, మాతృ సంబంధీకులు, రక్త సంబంధీకులు, కుటుంబసభ్యులు, స్నేహితులు, తన లాగ ఆలోచించేవారు, తన వంటి మనస్తత్వం కలవారు, సమర్థించువారు, సహాయకులు, సంబంధాలు, సేవాసంస్థలు, ఆర్గనైజేషన్స్, విద్యాసంస్థలు మొదలైనవి.
ఇతరములు: స్థిరాస్థులు, ఇల్లు, భూమి, వంట ఇల్లు, స్వదేశము, సౌకర్యాలు, వాహనాలు, గనులు, ఖనిజాలు, నిధి నిక్షేపాలు, వ్యవసాయ భూములు, నీటిసరఫరా మొదలైనవి.
Free Astrology
Newborn Astrology, Rashi, Nakshatra, Name letters
Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn. This newborn Astrology service is available in English, Hindi, Telugu, Kannada, Marathi, Gujarati, Tamil, Malayalam, Bengali, and Punjabi, French, Russian, and German. Languages. Click on the desired language name to get your child's horoscope.
Marriage Matching with date of birth
If you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in Telugu, English, Hindi, Kannada, Marathi, Bengali, Gujarati, Punjabi, Tamil, Malayalam, French, Русский, and Deutsch . Click on the desired language to know who is your perfect life partner.