లాభ, వ్యయ భావములు- జ్యోతిష పాఠములు

భావకారకత్వములు - అంశాల వారి విభజన:

లాభ, వ్యయ భావములు11. లాభభావము: ఉపచయ స్థానము.
వ్యక్తిగత కారకత్వములు: కోరికలు తీరటం, ఆనందించటం, వస్తుసేకరణ, లాభము, ఆదాయము, సేవ, కోరిక
శరీర సంబంధ కారకత్వములు: కుడికాలు, ఎడమచెవి
సమాజసంబంధ కారకత్వములు: తనకంటే పెద్దవారు, మిత్రులు
ఇతరములు: అన్నిరకముల లాభములు

12. వ్యయభావము: దుస్థానము.
వ్యక్తిగత కారకత్వములు: ఖర్చులు, ఖరీదు, వ్యయము, పడిపోవటం, నొప్పి, నష్టము, నష్టపరిహారము చెల్లించటము, దూరప్రాంతాలకు వెళ్ళటం, దానధర్మాలకొరకు డబ్బు ఖర్చు చేయటం, త్యాగము, పునర్జన్మ, రహస్యము
శరీరసంబంధ కారకత్వములు: పాదములు, ఎడమకన్ను, నిద్రాభంగం, జీవిత చరమాంకం
సమాజసంబంద కారకత్వములు: ఒంటరితనం
ఇతరములు: ఆసుపత్రిలో లేదా జైలులో ఉండటం, సన్యాసము, దాక్కొనే ప్రదేశం, విదేశములు, దూరప్రాంతములు


Monthly Horoscope

Check December Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  

Monthly Horoscope

Check December Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  

Marriage Matching

Free online Marriage Matching service in English Language.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  


onlinejyotish.com requesting all its visitors to wear a mask, keep social distancing, and wash your hands frequently, to protect yourself from Covid-19 (Corona Virus). This is a time of testing for all humans. We need to be stronger mentally and physically to protect ourselves from this pandemic. Thanks