శార్వరీ నామ సంవత్సర (2019-20) రాశి ఫలములు, ఆదాయ వ్యయములు

Click here to read Jupiter transit over Makar rashi - How it effects on you New
Click here for Year 2020 Rashiphal (Rashifal) in English, हिंदी
Click here for November, 2020 Monthly Rashifal in English, हिंदी, తెలుగు
Check Today's Panchang in English, हिंदी, मराठी, ગુજરાતી and తెలుగు, ಕನ್ನಡ New.


Details of Kingdom for the year Sharvari

స్వస్తిశ్రీ శార్వరీ నామ సంవత్సర పంచాంగము - ఫలితములు

పంచాంగ పీఠిక

Telugu Panchang details

Telugu Rashi phalaalu (Rashiphalalu)

కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5120వది, ప్రభవాది 60 సంత్సరాలలో 33వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ శార్వరీ (శార్వరీ ) నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.

  • కలియుగ శతాబ్దములు – 5121
  • శ్రీ ఆది శంకరాచార్యాబ్దములు – 2091
  • శాలివాహన శతాబ్దములు – 1942
  • ఫసలీ శతాబ్దములు – 1428– 29
  • హిజరీ శతాబ్దములు – 1440 – 41
  • శ్రీ రామానుజాబ్దములు – 1003
  • క్రీస్తు శకము – 2020 -21

శార్వరీ నామ సంవత్సర ఫలము

ఈ శార్వరీ నామ సంవత్సరంలో రాజులకు యుద్దములు, అతివృష్టి, రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. లోకములు అధర్మముతో నిండి, ధన మూల యుద్ధములతో, స్వల్ప వృష్టి, స్వల్ప సస్యములతో కూడి యుండును.

రాజాధి నవనాయక నిర్ణయం

రాజు చైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతి బుధ
మంత్రిమేష సంక్రమణ దినాధిపతి చంద్ర
సేనాధిపతి సింహ సంక్రమణ దినాధిపతి రవి
సస్యాధిపతి కర్క సంక్రమణ దినాధిపతి గురు
ధాన్యాధిపతి ధనూ సంక్రమణ దినాధిపతి కుజ
అర్ఘాధిపతి మిథున సంక్రమణ దినాధిపతి రవి
మేఘాధిపతి ఆర్ద్రాప్రవేశ దినాధిపతి రవి
రసాధిపతి తులా సంక్రమణ దినాధిపతి శని
నీరసాధిపతి మకర సంక్రమణ దినాధిపతి గురు

ఉపనాయకులు

పురోహితుడు వృషభ సంక్రమణ దినాధిపతి గురు
పరీక్షకుడుకన్యా సంక్రమణ దినాధిపతి బుధ
గణకుడు కుంభ సంక్రమణ దినాధిపతి శుక్ర
గ్రామపాలకుడు వృశ్చిక సంక్రమణ దినాధిపతి చంద్ర
దైవజ్ఞుడు మీన సంక్రమణ దినాధిపతి రవి
రాష్ట్రాధిపతి ఉగాది వారాధిపతిబుధ
సర్వదేశోద్యోగపతి మేష సంక్రమణ దినాధిపతి చంద్ర
గజాధిపతి వృషభ సంక్రమణ దినాధిపతి గురు
పశునాం అధిపతి మిథున సంక్రమణ దినాధిపతి రవి
దేవాధిపతి కర్క సంక్రమణ దినాధిపతి గురు
నరాధిపతి సింహ సంక్రమణ దినాధిపతి రవి
గ్రామనాయకుడు కన్యా సంక్రమణ దినాధిపతి బుధ
వస్త్రాధిపతి తులా సంక్రమణ దినాధిపతి శని
రత్నాధిపతి వృశ్చిక సంక్రమణ దినాధిపతి చంద్ర
వృక్షాధిపతి ధనూ సంక్రమణ దినాధిపతి కుజ
జంగమాధిపతి మకర సంక్రమణ దినాధిపతి గురు
సర్పాధిపతి కుంభ సంక్రమణ దినాధిపతి శుక్ర
మృగాధిపతి మీన సంక్రమణ దినాధిపతి రవి
శుభాధిపతి సంవత్సరాది తిథి అధిపతిబుధ
స్త్రీణాం అధిపతి ఆర్ద్రాప్రవేశ దినాధిపతి రవి

శార్వరీ నామ సంవత్సరంలో ఏర్పడే గ్రహణముల వివరములు

ఈ శార్వరీ నామ సంవత్సరములో జ్యేష్ట అమావాస్య ఆదివారం రోజు తేది. 21.06.2020 రోజున ఆరుద్రా నక్షత్రం, మిథునరాశిలోరాహుగ్రస్థ చూడామణి నామక సూర్యగ్రహణం ఏర్పడుతున్నది.

సూర్య గ్రహణ సమయములు (21.06.2020)

స్పర్శకాలం ఉ. 10.15 ని.
మధ్యకాలం మ. 12.00 ని
మోక్షకాలం మ. 01.44
మొత్తం పుణ్యకాల సమయం 03.గం. 29ని.లు
 

తెలుగు జాతకం, వధూవర గుణమేళనం, కెపి జాతకం, శిశుజాతకం, రాశిఫలములు, పంచాంగం మరియు జ్యోతిష పాఠాలతో కూడిన నం.1 ఆండ్రాయిడ్ అప్లికేషన్ తెలుగుజాతకం ను డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.


12 రాశుల ఆదాయ, వ్యయాలు

27 నక్షత్రాల నక్షత్రాల కందాయ ఫలములు
కొన్ని అనివార్య కారణాలవల్ల శార్వరి నామ సంవత్సరం రాశి ఫలాలు ఇవ్వటం లేదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.KP Horoscope Telugu

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  
Newborn Astrology

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  

Vedic Horoscope Hindi

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.

Read More