Kandaya Phalamulu 2026-2027 for 27 Nakshatras
స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర 27 నక్షత్రాల కందాయ ఫలములు
మీ జన్మ నక్షత్రానికి ఈ సంవత్సరం సంఖ్యాబలం మరియు ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి
ఆన్‌లైన్ జ్యోతిష్ (OnlineJyotish.com) పాఠకులకు నమస్కారం. ఉగాది పంచాంగ శ్రవణంలో ఆదాయ వ్యయాలతో పాటు ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూసేది 'కందాయ ఫలాల' గురించే. మన జన్మ నక్షత్రానికి ఈ సంవత్సరం గ్రహాల అనుగ్రహం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఈ కందాయ గణితం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రముఖ జ్యోతిషులు సంతోష్ కుమార్ శర్మ గొల్లపల్లి గారి విశ్లేషణతో, పరాభవ నామ సంవత్సరానికి (2026-27) గాను అశ్వినీ నక్షత్రం మొదలుకొని రేవతీ నక్షత్రం వరకు గల 27 నక్షత్రాల కందాయ ఫలాలను ఇక్కడ అందిస్తున్నాము.
గమనిక: కందాయ ఫలములలో శేషం బేసి సంఖ్య (1, 3, 5, 7) వస్తే శుభ ఫలితాలు (ధన లాభం, కార్య సిద్ధి) కలుగుతాయి. సరి సంఖ్య (0, 2, 4, 6) వస్తే అశుభ ఫలితాలు (పనుల్లో ఆటంకాలు, ఖర్చులు) కలుగుతాయి అని శాస్త్ర వచనం.
కందాయ ఫలాలు
మీ జన్మ నక్షత్రానికి కందాయ ఫలములు తెలుసుకోవటానికి కింది ఫాం ను పూరించి సబ్మిట్ చేయండి.
అశ్విని నక్షత్రానికి కందాయ ఫలాలు:
| మొదటి కందాయం: | 1 (ధనలాభం - శుభం) |
| రెండవ కందాయం: | 1 (ధనలాభం - శుభం) |
| మూడవ కందాయం: | 4 (సమఫలం) |