onlinejyotish.com free Vedic astrology portal

రాశి ఫలములు October అక్టోబర్ నెల 2023 - తెలుగు మాస ఫలములు


రాశిఫలములు October అక్టోబర్ 2023

October అక్టోబర్ 2023 ఉద్యోగం, విద్య, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం మరియు ఆర్థిక స్థితి సంబంధ గోచార ఫలములు

మా ఈ నెల జాతకం లేదా రాశిఫలములు విభాగానికి స్వాగతం, ఈ ఫలితాలు చంద్రుడి రాశి ఆధారంగా ఉంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్ర, బుధుల మాసపు గోచారం ఈ రాశిఫలములలో పరిగణించబడతాయి. ఈ నెల రాశిఫలములు చదవటానికి మీ రాశి చిత్రం మీద క్లిక్ చేయండి. రాశిఫలములను గోచార ఫలములు అని కూడా అంటారు, అంటే గ్రహాల యొక్క రాశి మార్పులు. చంద్రుడి నుండి ప్రతి గ్రహ గోచారం వివిధ రకాల ఫలితాన్ని ఇస్తుంది. గ్రహాలు నాల్గవ ఇల్లు, ఎనిమిదవ ఇల్లు, పన్నెండవ ఇల్లు లో సంచారం చేసేటప్పుడు చెడు ఫలితాలనిస్తాయి. అన్ని పాప గ్రహాలు తృతీయ, ఆరవ, పదకొండవ ఇంట్లో శుభ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పదకొండవ ఇల్లు లాభ స్థానంగా పిలువబడుతుంది, ఇది మన కోరికలను నెరవేరుస్తుంది మరియు సంపూర్ణ విజయాన్ని అందిస్తుంది. సాధారణంగా గోచారంలో ఒక గ్రహం నాలగవ ఇంట్లో సంచరించేటప్పుడు అధిక పనిభారం మరియు ఒత్తిడిని ఇస్తుంది. ఎనిమిదో ఇంటిలో సంచారం చేయడం వల్ల ప్రమాదాలు, నష్టాలు మరియు దొంగతనం, పన్నెండవ ఇంట సంచారం చేసే గ్రహాలు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలను ఇస్తాయి. నవగ్రహాలు వివిధ భావాల్లో సంచరించేప్పుడు ఒక్కో గ్రహానికి ఒక్కో ఫలితం ఉంటుంది. చంద్రుడు 2 1/4 రోజుల్లో రాశి మారతాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు నెలకు ఒక రాశిలో పరివర్తన చెందుతారు. కుజుడు సుమారుగా 45 రోజుల పాటు ఒక రాశి మీద పరివర్తన చెందుతాడు. బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలో పరివర్తన చెందుతాడు. రాహుకేతువులు 18 నెలలపాటు రాశిలో పరివర్తన చెందుతారు. శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిలో పరివర్తన చెందుతాడు.



October అక్టోబర్ 2023 లో గ్రహ గోచర వివరాలు.
ఈ అక్టోబర్ నెలలో, బుధుడు సింహ రాశి నుండి కన్యా రాశికి ఈ నెల మొదటి తేదీన, మళ్ళీ 19 న తుల రాశికి మారతాడు. శుక్రుడు ఈ నెల రెండవ తేదీన కర్కాటక రాశి నుండి సింహ రాశిలోకి మారతాడు. అక్టోబర్ 3న కుజుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి మారుతున్నాడు. అక్టోబర్ 18న సూర్యుడు కన్యా రాశి నుంచి తులా రాశిలోకి మారతాడు. బృహస్పతి మేష రాశిపై తన సంచారాన్ని ఈ నెలంతా కొనసాగిస్తాడు. కుంభ రాశిపై శని తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ నెల 30 వరకు రాహువు మేష రాశిలో సంచరిస్తాడు, ఆ తర్వాత మీన రాశికి మారతాడు, అలాగే కేతువు 30వ తేదీన తులా రాశి నుంచి కన్యా రాశికి మారుతున్నారు.

ఇక్కడ ఇవ్వబడుతున్న రాశి ఫలములు మీ చంద్రరాశి ఆధారంగా చేసుకుని రాసినవి. ఇవి పాశ్చాత్యపద్ధతిలో సూర్య రాశి ఆధారంగా రాసినవి కాదని గమనించగలరు. మీ చంద్రరాశి ఏదో తెలియకుంటే ఈ లింక్ ద్వారా మీ జనన వివరాలు ఇచ్చి మీ రాశి మరియు నక్షత్రం తెలుసుకోవచ్చు.
Aries
Mesha rashi,June month rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, June month rashi phal
Gemini
Mithuna rashi, June month rashi phal
Cancer
Karka rashi, June month rashi phal
Leo
Simha rashi, June month rashi phal
Virgo
Kanya rashi, June month rashi phal
Libra
Tula rashi, June month rashi phal
Scorpio
Vrishchika rashi, June month rashi phal
Sagittarius
Dhanu rashi, June month rashi phal
Capricorn
Makara rashi, June month rashi phal
Aquarius
Kumbha rashi, June month rashi phal
Pisces
Meena rashi, June month rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Horoscope

Free Astrology

Have a Pressing Question? Get an Immediate Answer.

Using the ancient principles of Prashna Jyotish, find instant cosmic guidance for your most important questions about career, love, or life.

Get Your Answer Now
Download Hindu Jyotish App now - - Free Multilingual Astrology AppHindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.

Hindu Jyotish App

image of Daily Chowghatis (Huddles) with Do's and Don'tsThe Hindu Jyotish app helps you understand your life using Vedic astrology. It's like having a personal astrologer on your phone!
Here's what you get:
Daily, Monthly, Yearly horoscope: Learn what the stars say about your day, week, month, and year.
Detailed life reading: Get a deep dive into your birth chart to understand your strengths and challenges.
Find the right partner: See if you're compatible with someone before you get married.
Plan your day: Find the best times for important events with our Panchang.
There are so many other services and all are free.
Available in 10 languages: Hindi, English, Tamil, Telugu, Marathi, Kannada, Bengali, Gujarati, Punjabi, and Malayalam.
Download the app today and see what the stars have in store for you! Click here to Download Hindu Jyotish App

Marriage Matching with date of birth

image of Ashtakuta Marriage Matching or Star Matching serviceIf you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in   Telugu,   English,   Hindi,   Kannada,   Marathi,   Bengali,   Gujarati,   Punjabi,   Tamil,   Malayalam,   Français,   Русский,   Deutsch, and   Japanese . Click on the desired language to know who is your perfect life partner.


Note: Festival and eclipse dates on this website are calculated using Swiss Ephemeris and Drik Siddhanta. Timings shown are adjusted for your selected city's latitude and longitude, with sunrise, sunset, moonrise, and moonset computed using topocentric coordinates. Minor differences may still occur due to regional traditions or local panchangam variations. When in doubt, please verify with your local panchangam or family priest.