onlinejyotish.com free Vedic astrology portal

రాశి ఫలములు August ఆగస్ట్‌ నెల 2023 - తెలుగు మాస ఫలములు


రాశిఫలములు August ఆగస్ట్‌ 2023

August ఆగస్ట్‌ 2023 ఉద్యోగం, విద్య, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం మరియు ఆర్థిక స్థితి సంబంధ గోచార ఫలములు

మా ఈ నెల జాతకం లేదా రాశిఫలములు విభాగానికి స్వాగతం, ఈ ఫలితాలు చంద్రుడి రాశి ఆధారంగా ఉంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్ర, బుధుల మాసపు గోచారం ఈ రాశిఫలములలో పరిగణించబడతాయి. ఈ నెల రాశిఫలములు చదవటానికి మీ రాశి చిత్రం మీద క్లిక్ చేయండి. రాశిఫలములను గోచార ఫలములు అని కూడా అంటారు, అంటే గ్రహాల యొక్క రాశి మార్పులు. చంద్రుడి నుండి ప్రతి గ్రహ గోచారం వివిధ రకాల ఫలితాన్ని ఇస్తుంది. గ్రహాలు నాల్గవ ఇల్లు, ఎనిమిదవ ఇల్లు, పన్నెండవ ఇల్లు లో సంచారం చేసేటప్పుడు చెడు ఫలితాలనిస్తాయి. అన్ని పాప గ్రహాలు తృతీయ, ఆరవ, పదకొండవ ఇంట్లో శుభ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పదకొండవ ఇల్లు లాభ స్థానంగా పిలువబడుతుంది, ఇది మన కోరికలను నెరవేరుస్తుంది మరియు సంపూర్ణ విజయాన్ని అందిస్తుంది. సాధారణంగా గోచారంలో ఒక గ్రహం నాలగవ ఇంట్లో సంచరించేటప్పుడు అధిక పనిభారం మరియు ఒత్తిడిని ఇస్తుంది. ఎనిమిదో ఇంటిలో సంచారం చేయడం వల్ల ప్రమాదాలు, నష్టాలు మరియు దొంగతనం, పన్నెండవ ఇంట సంచారం చేసే గ్రహాలు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలను ఇస్తాయి. నవగ్రహాలు వివిధ భావాల్లో సంచరించేప్పుడు ఒక్కో గ్రహానికి ఒక్కో ఫలితం ఉంటుంది. చంద్రుడు 2 1/4 రోజుల్లో రాశి మారతాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు నెలకు ఒక రాశిలో పరివర్తన చెందుతారు. కుజుడు సుమారుగా 45 రోజుల పాటు ఒక రాశి మీద పరివర్తన చెందుతాడు. బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలో పరివర్తన చెందుతాడు. రాహుకేతువులు 18 నెలలపాటు రాశిలో పరివర్తన చెందుతారు. శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిలో పరివర్తన చెందుతాడు.



August ఆగస్ట్‌ 2023 లో గ్రహ గోచర వివరాలు.
ఈ ఆగస్ట్‌ నెలలో, వక్రగతుడైన శుక్రుడు 7 వ తేదీ వరకు సింహరాశిపై సంచరిస్తాడు, తరువాత అతను తిరిగి కర్కాటకానికి వెళ్తాడు. సూర్యుడు కర్కాటక రాశిపై 17 వ తేదీ వరకు సంచరిస్తాడు, తరువాత సింహ రాశిలోకి మారతాడు. కుజుడు ఈ నెల 18 వ తేదీ వరకు సింహరాశిపై తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు, తరువాత కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు నెలంతా సింహరాశిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు. రాహువు, మరియు బృహస్పతి మేషరాశిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు. వక్రగతుడైన శని కుంభ రాశిపై , మరియు కేతువు తులారాశిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు.

ఇక్కడ ఇవ్వబడుతున్న రాశి ఫలములు మీ చంద్రరాశి ఆధారంగా చేసుకుని రాసినవి. ఇవి పాశ్చాత్యపద్ధతిలో సూర్య రాశి ఆధారంగా రాసినవి కాదని గమనించగలరు. మీ చంద్రరాశి ఏదో తెలియకుంటే ఈ లింక్ ద్వారా మీ జనన వివరాలు ఇచ్చి మీ రాశి మరియు నక్షత్రం తెలుసుకోవచ్చు.
Aries
Mesha rashi,May month rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, May month rashi phal
Gemini
Mithuna rashi, May month rashi phal
Cancer
Karka rashi, May month rashi phal
Leo
Simha rashi, May month rashi phal
Virgo
Kanya rashi, May month rashi phal
Libra
Tula rashi, May month rashi phal
Scorpio
Vrishchika rashi, May month rashi phal
Sagittarius
Dhanu rashi, May month rashi phal
Capricorn
Makara rashi, May month rashi phal
Aquarius
Kumbha rashi, May month rashi phal
Pisces
Meena rashi, May month rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

Horoscope

Free Astrology

Your Divine Answer is Just a Moment Away

Calm your mind and focus on a single, clear question you wish to ask the cosmos. When you are ready, press the button below.

Get Your Answer Now
Download Hindu Jyotish App now - - Free Multilingual Astrology AppHindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.

Free Vedic Horoscope with predictions

Lord Ganesha writing JanmakundaliAre you interested in knowing your future and improving it with the help of Vedic Astrology? Here is a free service for you. Get your Vedic birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, Yogas, doshas, remedies and many more. Click below to get your free horoscope.
Get your Vedic Horoscope or Janmakundali with detailed predictions in  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Malayalam,  Punjabi,  Kannada,  Russian,  German, and  Japanese.
Click on the desired language name to get your free Vedic horoscope.

Free Daily panchang with day guide

Lord Ganesha writing PanchangAre you searching for a detailed Panchang or a daily guide with good and bad timings, do's, and don'ts? Our daily Panchang service is just what you need! Get extensive details such as Rahu Kaal, Gulika Kaal, Yamaganda Kaal, Choghadiya times, day divisions, Hora times, Lagna times, and Shubha, Ashubha, and Pushkaramsha times. You will also find information on Tarabalam, Chandrabalam, Ghata day, daily Puja/Havan details, journey guides, and much more.
This Panchang service is offered in 10 languages. Click on the names of the languages below to view the Panchang in your preferred language.  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Malayalam,  Punjabi,  Kannada,  French,  Russian,  German, and  Japanese.
Click on the desired language name to get your free Daily Panchang.


Note: Festival and eclipse dates on this website are calculated using Swiss Ephemeris and Drik Siddhanta. Timings shown are adjusted for your selected city's latitude and longitude, with sunrise, sunset, moonrise, and moonset computed using topocentric coordinates. Minor differences may still occur due to regional traditions or local panchangam variations. When in doubt, please verify with your local panchangam or family priest.