మా ఈ నెల జాతకం లేదా రాశిఫలములు విభాగానికి స్వాగతం, ఈ ఫలితాలు చంద్రుడి రాశి ఆధారంగా ఉంటాయి. సూర్యుడు, కుజుడు, శుక్ర, బుధుల మాసపు గోచారం ఈ రాశిఫలములలో పరిగణించబడతాయి. ఈ నెల రాశిఫలములు చదవటానికి మీ రాశి చిత్రం మీద క్లిక్ చేయండి. రాశిఫలములను గోచార ఫలములు అని కూడా అంటారు, అంటే గ్రహాల యొక్క రాశి మార్పులు. చంద్రుడి నుండి ప్రతి గ్రహ గోచారం వివిధ రకాల ఫలితాన్ని ఇస్తుంది. గ్రహాలు నాల్గవ ఇల్లు, ఎనిమిదవ ఇల్లు, పన్నెండవ ఇల్లు లో సంచారం చేసేటప్పుడు చెడు ఫలితాలనిస్తాయి. అన్ని పాప గ్రహాలు తృతీయ, ఆరవ, పదకొండవ ఇంట్లో శుభ ఫలితాన్ని ఇస్తాయి. ముఖ్యంగా పదకొండవ ఇల్లు లాభ స్థానంగా పిలువబడుతుంది, ఇది మన కోరికలను నెరవేరుస్తుంది మరియు సంపూర్ణ విజయాన్ని అందిస్తుంది. సాధారణంగా గోచారంలో ఒక గ్రహం నాలగవ ఇంట్లో సంచరించేటప్పుడు అధిక పనిభారం మరియు ఒత్తిడిని ఇస్తుంది. ఎనిమిదో ఇంటిలో సంచారం చేయడం వల్ల ప్రమాదాలు, నష్టాలు మరియు దొంగతనం, పన్నెండవ ఇంట సంచారం చేసే గ్రహాలు ఆరోగ్య సమస్యలు మరియు ఆర్థిక నష్టాలను ఇస్తాయి. నవగ్రహాలు వివిధ భావాల్లో సంచరించేప్పుడు ఒక్కో గ్రహానికి ఒక్కో ఫలితం ఉంటుంది. చంద్రుడు 2 1/4 రోజుల్లో రాశి మారతాడు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు నెలకు ఒక రాశిలో పరివర్తన చెందుతారు. కుజుడు సుమారుగా 45 రోజుల పాటు ఒక రాశి మీద పరివర్తన చెందుతాడు. బృహస్పతి సంవత్సరానికి ఒక రాశిలో పరివర్తన చెందుతాడు. రాహుకేతువులు 18 నెలలపాటు రాశిలో పరివర్తన చెందుతారు. శని రెండున్నర సంవత్సరాలకు ఒక రాశిలో పరివర్తన చెందుతాడు.
ఏప్రిల్ (April) 2022 లో గ్రహ గోచర వివరాలు.
సూర్యుడు: ఈ నెల 14వ తేదీన సూర్యుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి వెళుతున్నాడు.
కుజుడు : ఈ నెల ఏడవ తేదీన కుజుడు మకరరాశి నుండి కుంభ రాశిలోకి వెళుతున్నాడు.
బుధుడు: ఈ నెల ఎనిమిదవ తేదీన బుధుడు మీనరాశి నుండి మేషరాశికి సంచరిస్తూ తిరిగి ఈ నెల 25న వృషభ రాశిలోకి వెళుతున్నాడు .
బృహస్పతి:. గురువు ఈ నెల 13న కుంభరాశి నుంచి మీనరాశిలోకి మారుతున్నాడు.
శుక్రుడు: ఈ నెల 27వ తేదీన శుక్రుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి వెళుతున్నాడు.
శని : ఈ నెల 29వ తేదీన శని మకరరాశి నుండి కుంభరాశిలోకి సంచరిస్తున్నాడు.
రాహువు: ఈ నెల 12వ తేదీన రాహువు వృషభ రాశి నుంచి మేష రాశిలోకి వెళుతున్నాడు.
కేతువు: ఈ నెల 12వ కేతువు వృశ్చికరాశి నుంచి తులారాశిలోకి వెళుతున్నాడు.
ఇక్కడ ఇవ్వబడుతున్న రాశి ఫలములు మీ చంద్రరాశి ఆధారంగా చేసుకుని రాసినవి. ఇవి పాశ్చాత్యపద్ధతిలో సూర్య రాశి ఆధారంగా రాసినవి కాదని గమనించగలరు. మీ చంద్రరాశి ఏదో తెలియకుంటే ఈ లింక్ ద్వారా మీ జనన వివరాలు ఇచ్చి మీ రాశి మరియు నక్షత్రం తెలుసుకోవచ్చు.
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.
Using the ancient principles of Prashna Jyotish, find instant cosmic guidance for your most important questions about career, love, or life.
Get Your Answer Now
Hindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.
If you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in
Telugu,
English,
Hindi,
Kannada,
Marathi,
Bengali,
Gujarati,
Punjabi,
Tamil,
Malayalam,
Français,
Русский,
Deutsch, and
Japanese
. Click on the desired language to know who is your perfect life partner.
If you're searching for your ideal life partner and struggling to decide who is truly compatible for a happy and harmonious life, let Vedic Astrology guide you. Before making one of life's biggest decisions, explore our free marriage matching service available at onlinejyotish.com to help you find the perfect match. We have developed free online marriage matching software in
Telugu,
English,
Hindi,
Kannada,
Marathi,
Bengali,
Gujarati,
Punjabi,
Tamil,
Malayalam,
Français,
Русский,
Deutsch, and
Japanese
. Click on the desired language to know who is your perfect life partner.