onlinejyotish.com free Vedic astrology portal

స్వస్తిశ్రీ విశ్వావసు 2025 నామ సంవత్సర కందాయ ఫలములు

స్వస్తిశ్రీ పరాభవ సంవత్సర రాశి ఫలములు, ఆదాయ, వ్యయముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర కందాయ ఫలములు

Vishwavasu samvatsara Kandayaphalamulu in Telugu

కందాయ ఫలాలు చూసే విధానం- ఒక్కొక్క కందాయం వ్యవధి నాలుగు నెలలు ఉంటుంది. బేసీ సంఖ్య ధనలాభము, సరి సంఖ్య మధ్యమ ఫలము, సున్న ఉన్నచో ఏ ఫలితము ఉండదు. మొదట సున్న వస్తే ఆ నాలుగు నెలలలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. రెండవ కందాయంలో సున్నా వస్తే మానసిక సమస్యలు ఉంటాయి. 3వ కందాయంలో సున్నా వస్తే ఆర్థిక సమస్యలు ఉంటాయి.
మొదటి కందాయం చైత్ర మాసం నుంచి ఆషాఢ మాసం వరకు ఉంటుంది. రెండవ కందాయం శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఉంటుంది. 3వ కందాయం మార్గశిరం నుంచి ఫాల్ఘుణ మాసం వరకు ఉంటుంది.
ఉదా: రోహిణి 6-0-2 అని ఉంది. అంటే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు మధ్యమ ఫలితం, మధ్య నాలుగు నెలలు, సామాన్య ఫలితం, చివరి నాలుగు నెలలు మధ్యమ ఫలితాలు ఉంటాయి అని అర్థం.

నక్షత్రం 1వ 2వ 3వ
అశ్విని (Ashwini) 3 0 4
భరణి (Bharani) 6 1 1
కృత్తిక (Krittika) 1 2 3
రోహిణి (Rohini) 4 0 0
మృగశిర (Mrigasira) 7 1 2
ఆర్ద్ర (Ardra) 2 2 4
పునర్వసు (Punarvasu) 5 0 1
పుష్యమి (Pushyami) 0 1 3
ఆశ్లేష (Ashlesha) 3 2 0
మఖ (Makha) 6 0 2
పుబ్బ (Poorva Phalguni) 1 1 4
ఉత్తర (Uttara Phalguni) 4 2 1
హస్త (Hasta) 7 0 3
చిత్త (Chitra) 2 1 0
స్వాతి (Swati) 5 2 2
విశాఖ (Vishakha) 0 0 4
అనూరాధ (Anuradha) 3 1 1
జ్యేష్ట (Jyeshta) 6 2 3
మూల (Moola) 1 0 0
పూర్వాషాఢ (Poorvashada) 4 1 2
ఉత్తరాషాఢ (Uttarashada) 7 2 4
శ్రవణం (Shravana) 2 0 1
ధనిష్ఠ (Dhanishta) 5 1 3
శతభిషం (Shatabhisha) 0 2 0
పూర్వాభాద్ర (Poorva Bhadrapada) 3 0 2
ఉత్తరాభాద్ర (Uttara Bhadrapada) 6 1 4
రేవతి (Revati) 1 2 1

12 రాశుల ఆదాయ, వ్యయాలు

రాజాది నవనాయక ఫలితములు

విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలములు


Horoscope

Free Astrology

మీ కెరీర్ గురించి ఇప్పుడే నిర్దిష్ట సమాధానం కావాలా?

మీ జాతకం మీ సామర్థ్యాన్ని చూపుతుంది, కానీ ప్రశ్న జ్యోతిషశాస్త్రం ప్రస్తుత క్షణానికి సమాధానం ఇవ్వగలదు. ఈ రోజు మీ పరిస్థితి గురించి గ్రహాలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోండి.

వెంటనే మీ సమాధానం పొందండి
Download Hindu Jyotish App now - - Free Multilingual Astrology AppHindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.

Star Match or Astakoota Marriage Matching

image of Ashtakuta Marriage Matching or Star Matching serviceWant to find a good partner? Not sure who is the right match? Try Vedic Astrology! Our Star Matching service helps you find the perfect partner. You don't need your birth details, just your Rashi and Nakshatra. Try our free Star Match service before you make this big decision! We have this service in many languages:  English,  Hindi,  Telugu,  Tamil,  Malayalam,  Kannada,  Marathi,  Bengali,  Punjabi,  Gujarati,  French,  Russian,  Deutsch, and  Japanese Click on the language you want to see the report in.

Free KP Horoscope with predictions

Lord Ganesha writing JanmakundaliAre you interested in knowing your future and improving it with the help of KP (Krishnamurti Paddhati) Astrology? Here is a free service for you. Get your detailed KP birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, KP Sublords, Significators, Planetary strengths and many more. Click below to get your free KP horoscope.
Get your KP Horoscope or KP kundali with detailed predictions in  English,  Hindi,  Marathi,  Telugu,  Bengali,  Gujarati,  Tamil,  Malayalam,  Punjabi,  Kannada,  French,  Russian,  German, and  Japanese.
Click on the desired language name to get your free KP horoscope.


OnlineJyotish.com కి మీ సహకారం అందించండి.

onlinejyotish.com

మా వెబ్ సైట్ (onlinejyotish.com) లో అందిస్తున్న జ్యోతిష సేవలు ఉపయోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు. మీరు మా వెబ్సైట్ అభివృద్ధికి క్రింద ఇచ్చిన వాటిలో ఏదైనా ఉపయోగించి సహకరించండి.

1) పేజీని షేర్ చేయండి
మీ ఫేస్‌బుక్, ట్విట్టర్ (X), వాట్సాప్ మొదలైన వాటిలో ఈ పేజీని షేర్ చేయండి.
Facebook Twitter (X) WhatsApp
2) 5⭐⭐⭐⭐⭐ పాజిటివ్ రివ్యూ ఇవ్వండి
గూగుల్ ప్లేస్టోర్ మరియు గూగుల్ మై బిజినెస్‌లో మా ఆప్/వెబ్సైట్ గురించి 5-స్టార్ పాజిటివ్ రివ్యూ ఇవ్వండి.
మీ రివ్యూ వల్ల మరింత మంది వరకు సేవలు చేరుతాయి.
3) మీకు నచ్చిన అమౌంట్ కంట్రిబ్యూట్ చేయండి
క్రింద ఇచ్చిన UPI లేదా PayPal ద్వారా మీకు నచ్చిన అమౌంట్ పంపి కంట్రిబ్యూట్ చేయండి.
UPI UPI Pay
PayPal Email us
✅ కాపీ అయింది.