శుక్ర స్తోత్రమ్ - Sukra Stotram


How is the transit effect of Rahu over Meen Rashi and Ketu over Kanya Rashi on your zodiac sign? Read article in
English, Hindi , and Telugu

Click here for Year 2023 Rashiphal (Yearly Horoscope) in
English, हिंदी తెలుగు, বাংলা , ಕನ್ನಡ, മലയാളം, मराठी,and ગુજરાતી
November, 2023 Horoscope in
English, हिंदी, मराठी, ગુજરાતી , বাংলা , తెలుగు and ಕನ್ನಡ

Sukra Stotram



అథ శుక్రస్తొత్రమ్
అస్య శ్రీశుక్రస్తొత్రమన్త్రస్య భారద్వాజ ఋషిః I
గాయత్రీ ఛన్దః శుక్రొదెవతా I
శుక్ర పీడాపరిహారార్థం జపె వినియొగః II
శుక్రః కావ్యః శుక్రరెతాః శుక్లాంబరధరః సుధీః I
హిమాభః కున్దధవలః శుభ్రాంశుః శుక్లభూషణః II ౧ II
నీతిజ్ఞొ నీతికృన్నీతిమార్గగామీ గ్రహాధిపః I
ఉశనా వెద వెదాఙ్గపారగః కవిరాత్మవిత్ II ౨ II
భార్గవః కరుణా సిన్ధుర్జ్ఞానగమ్యః సుతప్రదః I
శుక్రస్యైతాని నామాని శుక్రం స్మృత్వా తు యః పఠెత్ II ౩ II
ఆయుర్ధనం సుఖం పుత్రం లక్ష్మీం వసతిముత్తమామ్ I
విద్యాం చైవ స్వయం తస్మై శుక్రస్తుష్టొ దదాతి చ II ౪ II
II ఇతి శ్రీస్కన్దపూరాణె శుక్రస్తొత్రం సంపూర్ణం II



Telugu Jatakam

Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.

Read More
  

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.

Read More
  

Mangal Dosha Check

Check your horoscope for Mangal dosh, find out that are you Manglik or not.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  


Make time for yourself, a balanced life leads to happiness and fulfillment.