స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఆదాయ, వ్యయములు మరియు రాజపూజ్య, అవమానములు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాము. ఇవి ఈ సంవత్సరం ఆయా రాశులకు ఏ విధంగా ఉండబోతోంది అనే అవగాహన రావటానికి ఉపయోగపడతాయి. ఇవి నిజమైన ఆదాయ, వ్యయాలను కానీ, రాజపూజ్య, అవమానలను కానీ తెలిపేవి కాదని గమనించండి.
రాశి | ఆదాయం | వ్యయం | రాజపూజ్యం | అవమానం |
---|---|---|---|---|
మేష రాశి | 8 | 14 | 4 | 3 |
వృషభ రాశి | 2 | 8 | 7 | 3 |
మిథున రాశి | 5 | 5 | 3 | 6 |
కర్కాటక రాశి | 14 | 2 | 6 | 6 |
సింహ రాశి | 2 | 14 | 2 | 2 |
కన్యా రాశి | 5 | 5 | 5 | 2 |
తులా రాశి | 2 | 8 | 1 | 5 |
వృశ్చిక రాశి | 8 | 14 | 4 | 5 |
ధనూ రాశి | 11 | 5 | 7 | 5 |
మకర రాశి | 14 | 14 | 3 | 1 |
కుంభ రాశి | 14 | 14 | 6 | 1 |
మీన రాశి | 11 | 5 | 2 | 4 |
Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in English.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in Telugu. You can print/ email your birth chart.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Hindi.
Read More