స్వస్తిశ్రీ విశ్వావసు నామ సంవత్సర కందాయ ఫలములు
Vishwavasu samvatsara Kandayaphalamulu in Telugu
కందాయ ఫలాలు చూసే విధానం- ఒక్కొక్క కందాయం వ్యవధి నాలుగు నెలలు ఉంటుంది. బేసీ సంఖ్య ధనలాభము, సరి సంఖ్య మధ్యమ ఫలము, సున్న ఉన్నచో ఏ ఫలితము ఉండదు. మొదట సున్న వస్తే ఆ నాలుగు నెలలలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. రెండవ కందాయంలో సున్నా వస్తే మానసిక సమస్యలు ఉంటాయి. 3వ కందాయంలో సున్నా వస్తే ఆర్థిక సమస్యలు ఉంటాయి.
మొదటి కందాయం చైత్ర మాసం నుంచి ఆషాఢ మాసం వరకు ఉంటుంది. రెండవ కందాయం శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు ఉంటుంది. 3వ కందాయం మార్గశిరం నుంచి ఫాల్ఘుణ మాసం వరకు ఉంటుంది.
ఉదా: రోహిణి 6-0-2 అని ఉంది. అంటే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు మధ్యమ ఫలితం, మధ్య నాలుగు నెలలు,
సామాన్య ఫలితం, చివరి నాలుగు నెలలు మధ్యమ ఫలితాలు ఉంటాయి అని అర్థం.
| నక్షత్రం | 1వ | 2వ | 3వ |
|---|---|---|---|
| అశ్విని (Ashwini) | 3 | 0 | 4 |
| భరణి (Bharani) | 6 | 1 | 1 |
| కృత్తిక (Krittika) | 1 | 2 | 3 |
| రోహిణి (Rohini) | 4 | 0 | 0 |
| మృగశిర (Mrigasira) | 7 | 1 | 2 |
| ఆర్ద్ర (Ardra) | 2 | 2 | 4 |
| పునర్వసు (Punarvasu) | 5 | 0 | 1 |
| పుష్యమి (Pushyami) | 0 | 1 | 3 |
| ఆశ్లేష (Ashlesha) | 3 | 2 | 0 |
| మఖ (Makha) | 6 | 0 | 2 |
| పుబ్బ (Poorva Phalguni) | 1 | 1 | 4 |
| ఉత్తర (Uttara Phalguni) | 4 | 2 | 1 |
| హస్త (Hasta) | 7 | 0 | 3 |
| చిత్త (Chitra) | 2 | 1 | 0 |
| స్వాతి (Swati) | 5 | 2 | 2 |
| విశాఖ (Vishakha) | 0 | 0 | 4 |
| అనూరాధ (Anuradha) | 3 | 1 | 1 |
| జ్యేష్ట (Jyeshta) | 6 | 2 | 3 |
| మూల (Moola) | 1 | 0 | 0 |
| పూర్వాషాఢ (Poorvashada) | 4 | 1 | 2 |
| ఉత్తరాషాఢ (Uttarashada) | 7 | 2 | 4 |
| శ్రవణం (Shravana) | 2 | 0 | 1 |
| ధనిష్ఠ (Dhanishta) | 5 | 1 | 3 |
| శతభిషం (Shatabhisha) | 0 | 2 | 0 |
| పూర్వాభాద్ర (Poorva Bhadrapada) | 3 | 0 | 2 |
| ఉత్తరాభాద్ర (Uttara Bhadrapada) | 6 | 1 | 4 |
| రేవతి (Revati) | 1 | 2 | 1 |
12 రాశుల ఆదాయ, వ్యయాలు
రాజాది నవనాయక ఫలితములు
విశ్వావసు నామ సంవత్సర రాశి ఫలములు
Free Astrology
మీ దైవిక సమాధానం కేవలం ఒక క్షణం దూరంలో ఉంది
మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి, మీరు విశ్వాన్ని అడగాలనుకుంటున్న ఒక స్పష్టమైన ప్రశ్నపై దృష్టి పెట్టండి. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు, దిగువ బటన్‌ను నొక్కండి.
వెంటనే మీ సమాధానం పొందండి
Hindu Jyotish App. Multilingual Android App. Available in 10 languages.Free Vedic Horoscope with predictions
Are you interested in knowing your future and improving it with the help of Vedic Astrology? Here is a free service for you. Get your Vedic birth chart with the information like likes and dislikes, good and bad, along with 100-year future predictions, Yogas, doshas, remedies and many more. Click below to get your free horoscope.
Get your Vedic Horoscope or Janmakundali with detailed predictions in
English,
Hindi,
Marathi,
Telugu,
Bengali,
Gujarati,
Tamil,
Malayalam,
Punjabi,
Kannada,
Russian,
German, and
Japanese.
Click on the desired language name to get your free Vedic horoscope.
Newborn Astrology, Rashi, Nakshatra, Name letters
Are you confused about the name of your newborn? Want to know which letters are good for the child? Here is a solution for you. Our website offers a unique free online service specifically for those who want to know about their newborn's astrological details, naming letters based on horoscope, doshas and remedies for the child. With this service, you will receive a detailed astrological report for your newborn.
This newborn Astrology service is available in
English,
Hindi,
Telugu,
Kannada,
Marathi,
Gujarati,
Tamil,
Malayalam,
Bengali, and
Punjabi,
French,
Russian,
German, and
Japanese. Languages. Click on the desired language name to get your child's horoscope.
Random Articles
- Durga Ashtami 2025: Significance, Puja Vidhi, Kanya Pujan & Fasting
- శని గోచారం - ఏల్నాటి శని ప్రభావం - పరిహారాలు
- Career Guidance by Zodiac Sign
- Difference Between Vedic and Western Astrology
- How to Choose the Right Gemstone for Wealth (Classical + Modern Methods)
- नारायण बलि, नागबलि, त्रिपिंडी और कालसर्प पूजा - संपूर्ण नियम और विधि New