తెలుగులో జాతక పొంతనకు రాశికూట, గణకూట, భకూట దోష నివారణలతో కూడిన ఉచిత రిపోర్ట్

Read an article on the September 17-18 Lunar Eclipse, timings and complete details, including results and remedies for each sign. Read it in English , Hindi, and Telugu  New

Daily Horoscope (Rashifal): English, हिंदी, and తెలుగు

September, 2024 Monthly Horoscope (Rashifal) in:

Online Kundali Matching - Telugu

జాతక పొంతన - Vivaha Guna Melanam

Free Horoscope Matching (Vedic Compatibility check) in Telugu with Kuja dosha(Mangal dosha) checking

పుట్టిన తేదీ మరియు సమయం ఆధారంగా వధూవర గుణమేళనం - అష్టకూట వివాహ పొంతన లో ఉండే దోషాలు మరియు వాటి నివారణలు అందించే ఏకైక గుణమేళన ఆన్లైన్ సాఫ్ట్వేర్ ఇది. గణకూట, రాశికూట మరియు నాడికూట దోష నివారణలు, ఏక నక్షత్ర దోష, వర్జ్య నక్షత్ర వివరాలు, కుజదోష పరిశీలన, నివారణలు మరియు శుభాశుభ గ్రహ వివరాలను ఈ గుణమేళన సేవ ద్వారా ఉచితంగా పొందండి.
పెళ్లి అనేది ఇద్దరి జీవితాలనే కాదు, రెండు కుటుంబాలను కలిపే శుభకార్యం. కాబట్టి కేవలం గుణాలెన్ని వచ్చాయో చెప్పి వదిలేయకుండా సంతానం, వైవాహిక జీవితం మొదలైన అంశాలను కూడా ఇచ్చే ప్రయత్నం చేయటం జరిగింది. వధూవరుల సరికొత్త జీవితానికి మా గుణమేళనం నాంది కావాలనే ఆకాంక్షతో మిగతా అన్ని వెబ్సైట్లకంటే ఎక్కువ వివరాలు మీకు అందించే ప్రయత్నం చేసాను. మీకు నచ్చితే నలుగురితో షేర్ చేస్తారని ఆశిస్తాను.


Details of boy
Details of girl
Note: type few letters of birth city and select it from the list. Please type city name in English.

Welcome to our free Telugu marriage matching service online. You can find the right partner based on your birth details. This Koota matching tool will give you details of matching based on the astha koota matching system. It also checks for kuja dosha (Mangal dosh, manglik) and dosha Nakshatra (Vedha Nakshatra). It gives you a score and suggestions regarding compatibility. You can now find an analysis of married life and childbirth doshas and favorable planetary placements and results of kutas. Now includes Nadi Kuta, Gana kuta, Bhakuta, Varjya nakshtra, Dwipada nakshatra, Eka nakshatra exemption checking. This Kundli matching is the only marriage-matching tool with unique features in seven languages. This is the only online tool that checks Vedha Nakshatras and Kuja dosha. Enter the birth details of the male on this page and the female details on the next page, and then submit to check your marriage match compatibility.


Marriage Matching with date of birth

image of Marriage Matchin reportIf you are looking for a perfect like partner, and checking many matches, but unable to decide who is the right one, and who is incompatible. Take the help of Vedic Astrology to find the perfect life partner. Before taking life's most important decision, have a look at our free marriage matching service. We have developed free online marriage matching software in   Telugu,   English,   Hindi,   Kannada,   Marathi,   Bengali,   Gujarati,   Punjabi,   Tamil,   Русский, and   Deutsch . Click on the desired language to know who is your perfect life partner.

ఆన్లైన్ జ్యోతిష్.కాం అందించే ఉచిత గుణమేళన సేవకు స్వాగతం. ఇంటర్ నెట్ లో జ్యోతిషం అందించే చాలా వెబ్ సైట్లు గుణమేళన సేవను ఉచితంగా, కొంత రుసుము తీసుకొని అందిస్తున్నాయి. అయితే వాటన్నికంటే మెరుగ్గా, అనేక అంశాలతో కూడిన ఉచిత జాతకపొంతన లేదా వివాహ పొంతన సేవను కేవలం మా వెబ్ సైట్ లో మాత్రమే పొందుతారు.
ఈ ఉచిత వివాహ జాతకం లేదా జాతక పొెతన సేవద్వారా వధూవరుల అష్టకూట (వర్ణకూట, వశ్యకూట, తారాకూట, యోనికూట, గ్రహమైత్రికూట, గణకూట, రాశికూట మరియు నాడి కూటమి) గుణమేళనంతో పాటు, వారి జాతక వివరాలు, లగ్న, నవాంశ చక్రములు, వైవాహిక జీవితం మరియు సంతానానికి సంబంధించి శుభాశుభ గ్రహముల వివరములు, ఏక నక్షత్ర, ఏక నాడి దోష వివరములు, వాటి పరిహార నక్షత్రములు, కుజ దోషము వివరములు, అలాగే కుజదోష పరిహారం జరిగిందా లేదా అన్న విషయం, మొదలైన అంశాలన్నీ మీరు ఇక్కడ వధూవరుల జనన వివరాలను ఇచ్చి ఉచితంగా పొందవచ్చు.
ఇక్కడ ఇచ్చే గుణమేళనం రిపోర్టును ప్రింట్ తీసుకోవచ్చు లేదా పిడిఎఫ్ గా సేవ్ చేసుకోవచ్చు.

Click here for English Version of Free Kundali matching

 

Newborn Astrology

 

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

 Read More
  
  

Monthly Horoscope

 

Check September Month Horoscope (Rashiphal) for your Rashi. Based on your Moon sign.

Read More
  
 

Telugu Jatakam

 

Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.

 Read More
  
 

Newborn Astrology

 

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.

 Read More
  

Contribute to onlinejyotish.com


QR code image for Contribute to onlinejyotish.com

Why Contribute?

  • Support the Mission: Your contributions help us continue providing valuable Jyotish (Vedic Astrology) resources and services to seekers worldwide for free.
  • Maintain & Improve: We rely on contributions to cover website maintenance, development costs, and the creation of new content.
  • Show Appreciation: Your support shows us that you value the work we do and motivates us to keep going.
You can support onlinejyotish.com by sharing this page by clicking the social media share buttons below if you like our website and free astrology services. Thanks.

Read Articles