OnlineJyotish.com

బృహస్పతి స్తోత్రం

గురుగ్రహంగా పిలిచే బృహస్పతిని స్తుతించే శ్లోకాలను ఇక్కడ చదవవచ్చు.

పారాయణానికి ముందు

స్తోత్రం అంటే దేవతను స్తుతించే ప్రార్థన. కవచం రక్షణను కోరే ప్రార్థన; నామస్తోత్రంలో దేవత నామాలు ఉంటాయి. నెమ్మదిగా చదవండి. సందేహం ఉన్న పదాలు, బీజాక్షరాల ఉచ్చారణను గురువు వద్ద నేర్చుకోండి. ఫలశ్రుతిలోని వర్ణనలను భక్తి సంప్రదాయంలోని విశ్వాసాలుగా అర్థం చేసుకోవాలి.

శ్లోకాలు చదవండి

|| Guru (Brihaspati ) Stotra ||

If you are haivng debiltated Jupiter in your chart, having problems in child birth, having financial problems or haivng health problems like low back pain, Diabeties chant this stotra daily. You will see better results.

గురు గ్రహ దోష నివారణకు, గురువుని అనుగ్రహం పొందడానికి "బృహస్పతిస్తోత్రం" చాలా ప్రభావవంతమైనది. ఈ స్తోత్రంలో గురువుని వివిధ నామాలతో స్తుతిస్తారు. ఇది స్కంధ పురాణం లోనిది.

శ్రీ గణేశాయ నమః|
అస్య శ్రీబృహస్పతిస్తోత్రస్య గృత్సమద ఋషిః, అనుష్టుప్ ఛన్దః,
బృహస్పతిర్దేవతా, బృహస్పతిప్రీత్యర్థం జపే వినియోగః|
గురుర్బృహస్పతిర్జీవః సురాచార్యో విదాంవరః|
వాగీశో ధిషణో దీర్ఘశ్మశ్రుః పీతామ్బరో యువా|| ౧||
సుధాదృష్టిర్గ్రహాధీశో గ్రహపీడాపహారకః|
దయాకరః సౌమ్యమూర్తిః సురార్చ్యః కుఙ్మలద్యుతిః|| ౨||
లోకపూజ్యో లోకగురుర్నీతిజ్ఞో నీతికారకః|
తారాపతిశ్చాఙ్గిరసో వేదవైద్యపితామహః|| ౩||
భక్‍త్యా బృహస్పతిం స్మృత్వా నామాన్యేతాని యః పఠేత్|
అరోగీ బలవాన్ శ్రీమాన్ పుత్రవాన్ స భవేన్నరః|| ౪||
జీవేద్వర్షశతం మర్త్యో పాపం నశ్యతి నశ్యతి|
యః పూజయేద్గురుదినే పీతగన్ధాక్షతామ్బరైః|| ౫||
పుష్పదీపోపహారైశ్చ పూజయిత్వా బృహస్పతిమ్|
బ్రాహ్మణాన్భోజయిత్వా చ పీడాశాన్తిర్భవేద్గురోః|| ౬||
|| ఇతి శ్రీస్కన్దపురాణే బృహస్పతిస్తోత్రం సమ్పూర్ణమ్||

బృహస్పతిస్తోత్రం పఠించడం వలన కలిగే ప్రయోజనాలు:

గురు గ్రహ దోష నివారణ జరుగుతుంది.
గురువుని అనుగ్రహం లభిస్తుంది.
ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బలం, ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి.
సంతాన ప్రాప్తి కలుగుతుంది.
ఆయుష్షు పెరుగుతుంది.
గమనిక: ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ లేదా ప్రతి గురువారం పఠించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.

Gollapelli Santhosh Kumar Sharma

రచయిత గురించి

ఈ వ్యాసం మరియు ఇందులోని జ్యోతిష్య ఫలితాలు Gollapelli Santhosh Kumar Sharma గారు రూపొందించారు. ఈయన వేద జ్యోతిష్కులు మరియు వేద జ్యోతిష్యం, జాతక విశ్లేషణ, పంచాంగ గణనలు, వ్యక్తిగత సంప్రదింపులలో 26+ సంవత్సరాల అనుభవం కలవారు.

ఈ సమాచారం సంప్రదాయ జ్యోతిష్య సూత్రాలు, ప్రాయోగిక ఫలిత విశ్లేషణ మరియు సులభమైన వివరణను దృష్టిలో ఉంచుకుని రాయబడింది. రోజువారీ జీవితం, ముఖ్యమైన నిర్ణయాలు మరియు ఆధ్యాత్మిక అవగాహన కోసం పాఠకులకు నమ్మకమైన మార్గదర్శకత్వం ఇవ్వడం దీని ఉద్దేశ్యం.

రచయిత విధానం: ప్రతి ఫలితాన్ని గ్రహస్థితులు, దశా ప్రభావాలు, గోచారాలు మరియు శాస్త్రీయ జ్యోతిష్య నియమాల ఆధారంగా పరిశీలించి, స్పష్టంగా మరియు సమతుల్యంగా అందించబడుతుంది.
ప్రకటన

పూర్తి జాతకచక్రం కావాలనుకునే వారి కొరకు OnlineJyotish.com Exclusive మరియు Premium జన్మకుండలిని అందిస్తోంది. 400కు పైగా పేజీలతో ప్రతి భావానికి సంబంధించిన విశ్లేషణతో పాటు, విద్య, ఆరోగ్యం, వివాహం, సంతానం, ఉద్యోగం, భాగ్యం మరియు జీవిత సార్థకతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక విశ్లేషణ, యోగాలు, దోషాలు, పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు, షడ్వర్గ ఫలాలు, గ్రహ అవస్థల ఫలాలు, అష్టకవర్గ ఫలితాలతో కూడిన విశ్లేషణ, వింశోపక బలాలు మరియు ఫలితాలు, 100 సంవత్సరాల దశా, అంతర్దశ, ప్రత్యంతర్దశా ఫలితాలు, 100 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార తేదీలు, 10 సంవత్సరాల గురు, శని, రాహు, కేతువుల గోచార ఫలితాలతో పాటు ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఇందులో ఉంటాయి. ఇది 400కు పైగా పేజీలతో కూడిన సమగ్ర బృహత్ జన్మకుండలి. క్రింది లింక్‌పై క్లిక్ చేసి క్షణాల్లో మీ పూర్తి జాతకచక్రాన్ని పొందండి.

మీ పూర్తి జన్మకుండలిని పొందండి
గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని పండుగలు, గ్రహణాల తేదీలను స్విస్ ఎఫిమరీస్ (Swiss Ephemeris) మరియు దృక్ సిద్ధాంతం ఆధారంగా లెక్కించడం జరిగింది. మీరు ఎంచుకున్న నగర అక్షాంశ, రేఖాంశాలకు అనుగుణంగా టోపోసెంట్రిక్ కోఆర్డినేట్స్ ఉపయోగించి సూర్యోదయ, సూర్యాస్తమయ, చంద్రోదయ మరియు చంద్రాస్తమయ సమయాలను ఖచ్చితంగా గణిస్తాము. అయితే, ప్రాంతీయ సంప్రదాయాలు లేదా స్థానిక పంచాంగాల్లోని భేదాల వల్ల చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే, దయచేసి మీ స్థానిక పంచాంగాన్ని లేదా మీ కుటుంబ పురోహితుడిని సంప్రదించి నిర్ధారించుకోండి.