Shubhakrit Kandaya Phalamulu, కందాయ ఫలములు

స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సర కందాయ ఫలములు

Shubhakrit Kandayaphal in Telugu


నక్షత్రం కందాయం
అశ్విని (Aswini) 7-0-3
భరణి (Bharani) 2-1-0
కృత్తిక (Krittika) 5-2-2
రోహిణి (Rohini) 0-0-4
మృగశిర (Mrigashira) 3-1-1
ఆరుద్ర (Arudra) 6-2-3
పునర్వసు (Punarvasu) 1-0-0
పుష్యమి (Pushyami) 4-1-2
ఆశ్రేషా (Aslesha) 7-2-4
మఖ (Makha) 2-0-1
పుబ్బ (purvaphalghuni) 5-1-3
ఉత్తర (Uttaraphalguni) 0-2-0
హస్త (Hasta) 3-0-2
చిత్త (Chitta) 6-1-4
స్వాతి (Swati) 1-2-1
విశాఖ (Vishakha) 4-0-3
అనురాధ (Anuradha) 7-1-0
జ్యేష్ట (Jyesta) 2-2-2
మూల (Moola) 5-0-4
పూర్వాషాఢ (Purvashadha) 0-1-1
ఉత్తరాషాఢ (Uttarashadha) 3-2-3
శ్రవణం (Sravanam) 6-0-0
ధనిష్టా (Dhanista) 1-1-2
శతభిషం (Shatabhisham) 4-2-4
పూర్వాభాద్ర (purvabhadra) 7-0-1
ఉత్తరాభాద్ర (uttarabhadra) 2-1-3
రేవతి (Revati) 5-2-0

కందాయ ఫలాలు చూసే విధానం- ఒక్కొక్క కందాయం వ్యవధి నాలుగు నెలలు ఉంటుంది. బేసీ సంఖ్య ధనలాభము, సరి సంఖ్య మధ్యమ ఫలము, సున్న ఉన్నచో ఏ ఫలితము ఉండదు. మొదట సున్న వస్తే ఆ నాలుగు నెలలలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. రెండవ కందాయంలో సున్నా వస్తే మానసిక సమస్యలు ఉంటాయి. 3వ కందాయంలో సున్నా వస్తే ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఉదా: రోహిణి 6-0-2 అని ఉంది. అంటే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు మధ్యమ ఫలితం, మధ్య నాలుగు నెలలు, సామాన్య ఫలితం, చివరి నాలుగు నెలలు మధ్యమ ఫలితాలు ఉంటాయి అని అర్థం.

12 రాశుల ఆదాయ, వ్యయాలు

రాజాది నవనాయక ఫలితములు

శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2023 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2023 rashi phal
Gemini
Mithuna rashi, year 2023 rashi phal
Cancer
Karka rashi, year 2023 rashi phal
Leo
Simha rashi, year 2023 rashi phal
Virgo
Kanya rashi, year 2023 rashi phal
Libra
Tula rashi, year 2023 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2023 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2023 rashi phal
Capricorn
Makara rashi, year 2023 rashi phal
Aquarius
Kumbha rashi, year 2023 rashi phal
Pisces
Meena rashi, year 2023 rashi phal

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  


A smile can change your day, keep a positive attitude and spread happiness.