మేష రాశి - 7వ ఇంట గోచారం - వివాహ యోగం, వ్యాపార అభివృద్ధి, విదేశీయానం
వృషభ రాశి - 6వ ఇంట - ఉద్యోగంలో మార్పులు - అదనపు బాధ్యతలు
మిథున రాశి - 5వ ఇంట - సంతాన యోగం - విద్యాభివృద్ధి - ప్రతిభకు గుర్తింపు
కర్కరాశి - 4వ ఇంట - వృత్తిలో అదనపు బాధ్యతలు - నివాస స్థలంలో మార్పు - జాగ్రత్తగా ఉండాల్సిన సమయం
సింహ రాశి - 3వ ఇంట - నివాస స్థలంలో మార్పు - మానసిక సంఘర్షణ - ప్రశాంతంగా ఉండటం మంచిది
కన్యారాశి - 2వ ఇంట - ఆర్థిక స్థితి మెరుగవటం - కుటుంబ వృద్ధి -మాటకు విలువ పెరగటం - ఉద్యోగ యోగం
తులారాశి - 1వ ఇంట - అదనపు బాధ్యతలు - ఆర్థిక స్థితి కొంత మేర అభివృద్ధి - వివాదాలు
వృశ్చిక రాశి - 12వ ఇంట - ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం - ఓపికగా ఉండటం వలన సమస్యలు దూరం అవుతాయి
ధనూరాశి - 11వ ఇంట - కలిసివచ్చే సమయం - శుభ కార్యాలు- ఉద్యోగ ప్రాప్తి - ఆర్థిక సమస్యలు తొలగి పోవటం
మకర రాశి - 10వ ఇంట - ఉద్యోగంలో మార్పు - పనుల విషయంలో ఓపిక అవసరం - ఆర్థిక స్థితి మెరుగుపడటం
కుంభ రాశి - 9వ ఇంట - భాగ్యోదయం - కార్యసిద్ధి - అనుకూల సమయం
మీన రాశి - 8వ ఇంట - ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం - ఆలోచించి మాట్లాడండి - కుటుంబ వృద్ధి
by
Santhoshkumar Sharma Gollapelli
Detailed Horoscope (Telugu Jatakam) in Telugu with predictions and remedies.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.
Read MoreFree KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in Hindi.
Read MoreCheck your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.
Read More