2023 సంవత్సరములో ఏప్రిల్ 22 వరకు గురువు మీన రాశిలో ఉంటాడు. ఆ తర్వాత మేష రాశి లోకి ప్రవేశించి, సంవత్సరమంతా ఇదే స్థానములో సంచరిస్తాడు. శని జనవరి 17న, మకర రాశి నుంచి, కుంభ రాశి లోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 30 న రాహువు మేష రాశి నుంచి, మీన రాశి లోకి ప్రవేశిస్తాడు మరియు కేతువు తులా రాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు .
Aries![]() | Taurus![]() | Gemini![]() |
Cancer![]() | Leo![]() | Virgo |
Libra![]() | Scorpio![]() | Sagittarius![]() |
Capricorn![]() | Aquarius | Pisces |
కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5121వది, ప్రభవాది 60 సంత్సరాలలో 34వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
ఈ శోభకృత్ నామ సంవత్సరంలో అన్ని పంటలు బాగా దిగుబడిని ఇస్తాయి. పాలకులు మరియు ప్రజలు పరస్పరము స్నేహభావముతో ఉంటారు.
| రాజు | చైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతి | బుధుడు |
| మంత్రి | మేష సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
| సేనాధిపతి | సింహ సంక్రమణ దినాధిపతి | గురువు |
| సస్యాధిపతి | కర్క సంక్రమణ దినాధిపతి | చంద్రుడు |
| ధాన్యాధిపతి | ధనూ సంక్రమణ దినాధిపతి | శని |
| అర్ఘాధిపతి | మిథున సంక్రమణ దినాధిపతి | గురువు |
| మేఘాధిపతి | ఆర్ద్రాప్రవేశ దినాధిపతి | గురువు |
| రసాధిపతి | తులా సంక్రమణ దినాధిపతి | బుధుడు |
| నీరసాధిపతి | మకర సంక్రమణ దినాధిపతి | చంద్రుడు |
ఈ సంవత్సరం అంటే శుభకృత్ (శోభన) సంవత్సరం ఆశ్వయుజ పూర్ణిమ, శనివారం, అక్టోబర్ 28వ తేదీ రాత్రి, అంటే 29వ తేదీ ప్రారంభ సమయంలో రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ గ్రహణము అశ్వినీ నక్షత్రం, మేషరాశిలో ఏర్పడుతుంది.
భారత కాలమానం ప్రకారం గ్రహణ సమయాలు.
గ్రహణ ప్రారంభం - అర్ధరాత్రి 01గం.ల 05ని.లకు
గ్రహణ మధ్యకాలం - అర్ధరాత్రి 01గం.ల 44ని.లకు
గ్రహణ మోక్ష కాలం - తె. ఝా.న 02గం.ల 23ని.లకు
ఇది పాక్షిక చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగానే
కనిపిస్తుంది.
బ్రస్సెల్స్, బ్రస్సెల్స్, బెల్జియం
బ్యాంకాక్, థాయిలాండ్
లిస్బన్, పోర్చుగల్
న్యూఢిల్లీ, భారతదేశం
హైదరాబాద్, భారతదేశం
బుడాపెస్ట్,
హంగేరి
కైరో, ఈజిప్ట్
అంకారా, టర్కీ
జకార్తా, ఇండోనేషియా
ఏథెన్స్,
గ్రీస్
రోమ్, ఇటలీ
యాంగోన్, మయన్మార్
మాడ్రిడ్, స్పెయిన్
కోల్‌కతా,
భారతదేశం
లండన్, యునైటెడ్ కింగ్‌డమ్
జోహన్నెస్‌బర్గ్, దక్షిణాఫ్రికా
పారిస్, పారిస్, ఫ్రాన్స్
లాగోస్, లాగోస్, నైజీరియా
టోక్యో, జపాన్
బీజింగ్, బీజింగ్ మునిసిపాలిటీ, చైనా
మాస్కో, రష్యా
తెలుగు జాతకం, వధూవర గుణమేళనం, కెపి జాతకం, శిశుజాతకం, రాశిఫలములు, పంచాంగం మరియు జ్యోతిష పాఠాలతో కూడిన నం.1 ఆండ్రాయిడ్ అప్లికేషన్ తెలుగుజాతకం ను డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

People living in other countries, contribute via PayPal.