onlinejyotish.com free Vedic astrology portal

Plava Kandaya Phalamulu, కందాయ ఫలములు


స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సర కందాయ ఫలములు

Plava Kandayaphal in Telugu



నక్షత్రం కందాయం
అశ్విని (Aswini) 0-2-1
భరణి (Bharani) 3-0-3
కృత్తిక (Krittika) 6-1-0
రోహిణి (Rohini) 1-2-2
మృగశిర (Mrigashira) 4-0-4
ఆరుద్ర (Arudra) 7-1-1
పునర్వసు (Punarvasu) 2-2-3
పుష్యమి (Pushyami) 5-0-0
ఆశ్రేషా (Aslesha) 0-1-2
మఖ (Makha) 3-2-4
పుబ్బ (purvaphalghuni) 6-0-1
ఉత్తర (Uttaraphalguni) 1-1-3
హస్త (Hasta) 4-2-0
చిత్త (Chitta) 7-0-2
స్వాతి (Swati) 2-1-4
విశాఖ (Vishakha) 5-2-1
అనురాధ (Anuradha) 0-0-3
జ్యేష్ట (Jyesta) 3-1-0
మూల (Moola) 6-2-2
పూర్వాషాఢ (Purvashadha) 1-0-4
ఉత్తరాషాఢ (Uttarashadha) 4-1-1
శ్రవణం (Sravanam) 7-2-3
ధనిష్టా (Dhanista) 2-0-0
శతభిషం (Shatabhisham) 5-1-2
పూర్వాభాద్ర (purvabhadra) 0-2-4
ఉత్తరాభాద్ర (uttarabhadra) 3-0-1
రేవతి (Revati) 6-1-3

కందాయ ఫలాలు చూసే విధానం- ఒక్కొక్క కందాయం వ్యవధి నాలుగు నెలలు ఉంటుంది. బేసీ సంఖ్య ధనలాభము, సరి సంఖ్య మధ్యమ ఫలము, సున్న ఉన్నచో ఏ ఫలితము ఉండదు. మొదట సున్న వస్తే ఆ నాలుగు నెలలలో ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. రెండవ కందాయంలో సున్నా వస్తే మానసిక సమస్యలు ఉంటాయి. 3వ కందాయంలో సున్నా వస్తే ఆర్థిక సమస్యలు ఉంటాయి. ఉదా: రోహిణి 2 -1 0 అని ఉంది. అంటే రోహిణీ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు మధ్యమ ఫలితం, మధ్య నాలుగు నెలలు ఆర్థికాభివృద్ధి, చివరి నాలుగు నెలలు మామూలుగా ఉంటాయి అని అర్థం.

12 రాశుల ఆదాయ, వ్యయాలు

రాజాది నవనాయక ఫలితములు

ప్లవ నామ సంవత్సర రాశి ఫలములు

Aries
Mesha rashi,year 2026 rashi phal for ... rashi
Taurus
vrishabha rashi, year 2026 rashi phal
Gemini
Mithuna rashi, year 2026 rashi phal
Cancer
Karka rashi, year 2026 rashi phal
Leo
Simha rashi, year 2026 rashi phal
Virgo
Kanya rashi, year 2026 rashi phal
Libra
Tula rashi, year 2026 rashi phal
Scorpio
Vrishchika rashi, year 2026 rashi phal
Sagittarius
Dhanu rashi, year 2026 rashi phal
Capricorn
Makara rashi, year 2026 rashi phal
Aquarius
Kumbha rashi, year 2026 rashi phal
Pisces
Meena rashi, year 2026 rashi phal

 

Kalsarp Dosha Check

 

Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.

 Read More
  
 

Vedic Horoscope

 

Free Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.

Read More
  

Contribute to onlinejyotish.com

QR code image for Contribute to onlinejyotish.com
Contribute via UPI (For Indians)

People living in other countries, contribute via PayPal.

Why Contribute?

  • Support the Mission: Your contributions help us continue providing valuable Jyotish (Vedic Astrology) resources and services to seekers worldwide for free.
  • Maintain & Improve: We rely on contributions to cover website maintenance, development costs, and the creation of new content.
  • Show Appreciation: Your support shows us that you value the work we do and motivates us to keep going.
You can support onlinejyotish.com by sharing this page by clicking the social media share buttons below if you like our website and free astrology services. Thanks.