ఈ సంవత్సరం ఏప్రిల్ 13 న, బృహస్పతి మీన రాశిలోకి మరియు ఏప్రిల్ 12 న మేషరాశిలో రాహువు మరియు తులారాశిలో కేతువు ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 29 న, శని కుంభ రాశిలోకి ప్రవేశిస్తాడు మరియు జూలై 12 న, తిరోగమనం తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు సెప్టెంబర్ 30 నుండి నవంబర్ 21 వరకు అస్తంగతుడై ఉంటాడు. బృహస్పతి ఫిబ్రవరి 24 నుండి మార్చి 23 వరకు అస్తంగతుడై ఉంటాడు. అక్టోబర్ 30న కుజుడు వక్రగతుడు అవుతాడు మరియు జనవరి 13, 2023న మార్గి అవుతాడు. జూలై 29న బృహస్పతి వక్రగతుడుగా మారి నవంబర్ 24న మార్గీ అవుతాడు. డిసెంబర్ 19, 2021న శుక్రుడు వక్రగతుడుగా మారి, జనవరి 29, 2022న మార్గిగా మారతాడు. శని జూన్ 5న వక్రగతిని పొంది, అక్టోబర్ 23న మార్గి అవుతాడు.
Aries![]() | Taurus![]() | Gemini![]() |
Cancer![]() | Leo![]() | Virgo |
Libra![]() | Scorpio![]() | Sagittarius![]() |
Capricorn![]() | Aquarius | Pisces |
కలియుగ ప్రమాణము 4 లక్షల 32 వేల సంవత్సరములు. శ్వేత వరాహకల్పమునందలి ఏడవదైన వైవస్వత మన్వంతరములోని 28వ మహాయుగమునందలి కలియుగ ప్రథమ పాదములో 5121వది, ప్రభవాది 60 సంత్సరాలలో 34వది యైన ఈ సంవత్సరము చాంద్రమానమున స్వస్తిశ్రీ శుభకృత్ నామ సంవత్సరంగా చెప్పబడుతున్నది.
ఈ శుభకృత్ నామ సంవత్సరంలో రాజులకు యుద్దములు, అతివృష్టి, రోగ బాధలు ఎక్కువగా ఉంటాయి. లోకములు అధర్మముతో నిండి, ధన మూల యుద్ధములతో, స్వల్ప వృష్టి, స్వల్ప సస్యములతో కూడి యుండును.
| రాజు | చైత్ర శుద్ధపాడ్యమి వారాధిపతి | శని |
| మంత్రి | మేష సంక్రమణ దినాధిపతి | గురువు |
| సేనాధిపతి | సింహ సంక్రమణ దినాధిపతి | బుధుడు |
| సస్యాధిపతి | కర్క సంక్రమణ దినాధిపతి | శని |
| ధాన్యాధిపతి | ధనూ సంక్రమణ దినాధిపతి | శుక్రుడు |
| అర్ఘాధిపతి | మిథున సంక్రమణ దినాధిపతి | బుధుడు |
| మేఘాధిపతి | ఆర్ద్రాప్రవేశ దినాధిపతి | బుధుడు |
| రసాధిపతి | తులా సంక్రమణ దినాధిపతి | చంద్రుడు |
| నీరసాధిపతి | మకర సంక్రమణ దినాధిపతి | శని |
స్వస్తిశ్రీ శుభకృత్ సంవత్సర ఆశ్వయుజ అమావాస్య
మంగళవారం రోజున, తేదీ.25-10-2022 న స్వాతీ నక్షత్రం, తులారాశిలో
కేత్రుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం.
గ్రహణ ప్రారంభం - సాయంత్రం 04గం.ల 55ని.లకు
గ్రహణ మధ్యకాలం - సాయంత్రం 05గం.ల 42ని.లకు
గ్రహణ మోక్ష కాలం - సాయంత్రం 06గం.ల 29ని.లకు
భారతదేశంలోని ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలలో గ్రహణం
కనిపించదు. మిగిలిన భారతదేశములో కనిపిస్తుంది.
స్వస్తిశ్రీ శుభకృత్ సంవత్సర కార్తిక పౌర్ణమ, మంగళవారం రోజున
తేదీ.08-11-2022 న భరణీ నక్షత్రం, మేషరాశిలో రాహుగ్రస్త
చంద్రగ్రహణం.
గ్రహణ ప్రారంభం - మధ్యాహ్నం 02గం.ల 39ని.లకు
గ్రహణ మధ్యకాలం - సాయంత్రం 04గం.ల 29ని.లకు
గ్రహణ మోక్ష కాలం - సాయంత్రం 06గం.ల 19ని.లకు
ఇది సంపూర్ణ చంద్రగ్రహణమైనప్పటికీ భారతదేశంలో పాక్షికంగానే
కనిపిస్తుంది.
తెలుగు జాతకం, వధూవర గుణమేళనం, కెపి జాతకం, శిశుజాతకం, రాశిఫలములు, పంచాంగం మరియు జ్యోతిష పాఠాలతో కూడిన నం.1 ఆండ్రాయిడ్ అప్లికేషన్ తెలుగుజాతకం ను డౌన్ లోడ్ చేయటానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Free KP Janmakundali (Krishnamurthy paddhati Horoscope) with predictions in English.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in English.
Read MoreKnow your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Telugu.
Read MoreFree Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.
Read More
People living in other countries, contribute via PayPal.