free web maker

Telugu Jatakam

Detailed analysis of your life based on Indian (Vedic) Astrology by giving your birth details for free in Telugu Language

తెలుగు జాతకం

తెలుగు జాతకం ఆన్ లైన్ సేవకు స్వాగతం. ఇక్కడ మీరు తెలుగులో మీ పూర్తి జాతకచక్రాన్ని ఉచితంగా పొందవచ్చు. ఈ సేవకు ఎటువంటి రుసుము చెల్లించనవరం లేదు. ఈ ఆన్లైన్ సాఫ్ట్వేర్ లో మీ జనన విరములు ఇవ్వడం ద్వారా మీరు మీ జాతక వివరములు, లగ్న కుండలి, నవాంశ కుండలితో పాటు 16 వర్గ కుండలిలు, అవకహడ చక్రము, ఘాత చక్రము, అదృష్ట అంశము,లు, రాశి, నక్షత్రం, జన్మనామం, గ్రహ బలములు, భావ బలములు, వింశోత్తరి దశాంతర్దశా పట్టికలు, లగ్న ఫలితములు, గ్రహస్థితి ఫలితములు, దశాంతర్దశా ఫలితములు పొందవచ్చు.
ఈ జాతక చక్రమును మీరు ఆన్ లైన్ లో చూడవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు, లేదా పిడిఎఫ్ డాకుమెంటుగా కూడా మార్చుకోవచ్చు.

మొబైల్ లో జాతకచక్రం చూడటానికి తెలుగుజాతకం అనే ఆండ్రాయిడ్ ఆప్ ను కూడా అభివృద్ధి పరచటం జరిగింది. ఈ ఆప్ లో జాతక చక్రము తో పాటు, పంచాంగం, కేపి జాతకం, గుణ మేళనం, నవజాత శిశుజాతకం, రాశి ఫలములు, జ్యోతిష పాఠములు మొదలైన సేవలు పొందవచ్చు. ఈ ఆప్ ను మీ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఆండ్రాయిడ్ ఆప్ మొబైలో లోనే కాకుండా ఆండ్రాయిడ్ ట్లాబ్లెట్లలో కూడా పని చేస్తుంది. ఇది వాడటానికి ఇంటర్ నెట్ తప్పనిసరిగా ఉండాలి.
గమనిక: జన్మస్థలం ఎంపికలో వాడుకలో ఉన్న ప్రదేశం పేరు కాకుండా అఫీషియల్ పేరును టైప్ చేయండి. చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాలదాకా 50 లక్షలకు పైగా ప్రదేశాలు మా డేటాబేస్ లో ఉన్నాయి. మీరు కావాలనుకున్న ప్రదేశం పూర్తి స్పెల్లింగ్ టైప్ చేయండి. డాటాబేస్ అప్ డేట్ చేయబడింది, చాలా పట్టణాల పేర్లు (హైదరాబాద్, విజయవాడ, కరీంనగర్ తదితర) తెలుగులో టైప్ చేసినా వస్తాయి. ప్రయత్నించి చూడండి. పూర్తి స్పెల్లింగ్ టైప్ చేసే వరకు ఆ పట్టణం పేరు రాదు. సరైన పట్టణాలు రావటానికి ఈ మార్పు చేయటం జరిగింది.

Click here to check your Vedic Horoscope in Telugu

Categories

Free Astrology

Paid Astrology

Remedies