కర్కాటక రాశి మాసఫలములు - April ఏప్రిల్ 2024 తెలుగు రాశి ఫలాలు

కర్కాటక రాశి April ఏప్రిల్ 2024 రాశిఫలములు

వైదిక జ్యోతిషం ఆధారంగా ఈ నెల కర్కాటకరాశి జాతకం

ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థికస్థితి, కుటుంబం మరియు వ్యాపారం for Karkataka rashi people in April ఏప్రిల్ month



Karka Rashi April ఏప్రిల్ 2024
  రాశిఫలములుకర్కాటకం రాశిచక్రంలో నాల్గవ రాశి, ఇది కర్కాటక నక్షత్రం తో ముడిపడి ఉంటుంది. ఇది రాశిచక్రంయొక్క 90-120 డిగ్రీల స్థాయిని కలిగి ఉంటుంది. పునర్వసు నక్షత్ర (4 వ పాదం), పుష్యమి నక్షత్ర (4 పాదాలు), ఆశ్లేష నక్షత్ర (4 పాదాలు) లో జన్మించిన వారు కర్కాటక రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి వారికి ప్రభువు చంద్రుడు.

కర్కాటక రాశి - మార్చిరాశి ఫలాలు

కర్కాటక రాశి వారికి ఏప్రిల్ నెలలో 9వ తేదీన వక్రగతుడైన బుధుడు మీ రాశికి 8వ ఇల్లైన కుంభరాశి నుంచి, 9వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. సూర్యుడు ఈనెల 13వ తేదీ వరకు మీన రాశిలో, 9వ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉచ్చ రాశి అయిన మేష రాశిలో, 10వ ఇంటిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కుజుడు ఈనెల 23వ తేదీ వరకు 8వ ఇల్లైన కుంభ రాశిలో సంచరిస్తాడు ఆ తర్వాత 9వ ఇల్లైన మీనరాశిలోకి మారతాడు. శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీనరాశిలో, 9వ ఇంటిలో ఈనెల 24వ తేదీ వరకు సంచరిస్తాడు ఆ తర్వాత 10వ ఇల్లైన మేషరాశిలోకి మారతాడు. గురువు 10వ ఇల్లైన మేష రాశిలో తన సంచారాన్ని ఈ నెలలో కొనసాగిస్తాడు. మే నెల ఒకటవ తేదీన గురువు 11వ ఇల్లైన వృషభ రాశిలోకి మారతాడు. శని కుంభరాశిలో, 8వ ఇంటిలో, రాహువు మీనరాశిలో, 9వ ఇంటిలో మరియు కేతువు కన్యారాశిలో 3వ ఇంటిలో తమ సంచారాన్ని ఈ నెల అంతా కొనసాగిస్తారు.
ఈ నెల మీకు మంచి సమయం కనిపిస్తుంది. కెరీర్ పరంగా కొన్ని మార్పులు ఉంటాయి మరియు ఈ నెల వ్యక్తిగత మరియు కుటుంబ పరంగా బాగుంటుంది.
ఈ నెలలో మీ కెరీర్ లో మంచి మార్పు ఉంటుంది. ప్రమోషన్ పొందడం తోపాటు గా అదనపు బాధ్యతలు కూడా మీరు పొందవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఈ నెలలో నే లభిస్తుంది. ఈ నెలలో మీ సంపాదన కూడా పెరుగుతుంది. విదేశాలకు వెళ్లడం లేదా ఉద్యోగంలో బదిలీ కోసం ప్రయత్నించే వారు ఈ నెలలో ప్రయత్నించవచ్చు. ప్రథమార్థంలో వృత్తిలో ఒత్తిడి ఉండటం కానీ, ప్రయాణాలు ఎక్కువగా ఉండటం కానీ జరుగుతుంది. ద్వితీయార్థంలో వృత్తిలో అభివృద్ధితోపాటు గుర్తింపు లభిస్తుంది. ఈ నెలలో వృత్తిపరంగా చేసే ప్రయాణాల్లో లేదా ఉత్తర ప్రత్యుత్తరాల్లో జాగ్రత్త అవసరం. మీ నిర్లక్ష్యం కారణంగా లేదా సాంకేతిక లోపం కారణంగా నష్టం వాటిల్లే అవకాశముంటుంది.
కుటుంబ పరంగా మీ కుటుంబ సభ్యుల నుంచి మంచి సహకారం లభిస్తుంది మరియు మీ తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆధ్యాత్మికంగా మీకు కొన్ని మంచి అనుభవాలు ఉంటాయి. మొదటి రెండు వారాల్లో సుదీర్ఘ ప్రయాణం ఉంటుందని సూచిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీకున్న సమస్యలు తొలగిపోతాయి. మీ కుటుంబంలో వివాహం లేదా ఇతర శుభకార్యం జరిగే అవకాశముంటుంది. మీ కుటుంబం గురించి లేదా బంధువుల గురించి తెలిసే వార్త లేదా పుకారు మిమ్మల్ని ఆందోళనకు గురిచేయవచ్చు.
ఈ నెల ఆరోగ్యం పరంగా బాగుంటుంది. ఆరోగ్య సమస్యల నుంచి మీరు మెరుగుగా కోలుకోవడం చూస్తారు. బుధుని గోచారం కారణంగా ఈ నెలలో మీరు మెడ నొప్పి మరియు తలనొప్పితో బాధించబడవచ్చు. ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి.
బిజినెస్ వారీగా చూస్తే ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ నెలలో అనవసర ఖర్చులు పెరుగటం కానీ, సంబంధం లేని వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించి సమయాన్ని వృధా చేసుకోవటం కానీ చేస్తారు. ఈ మాసం పెద్ద పెట్టుబడులకు మంచిది కాదు. ఈ నెలలో భాగస్వామ్య ఒప్పందాలు కానీ, ఇతర కాంట్రాక్టులు కానీ చివరి నిమిషంలో రద్దయ్యే అవకాశముంటుంది. మీ గురించి, మీ వ్యాపారం గురించి చెడుగా చెప్పే వారి విషయంలో జాగ్రత్త అవసరం.
విద్యార్థులకు వారు కోరుకున్న విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది, వారి పరీక్ష ఫలితం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది. బుధుని సంచారం వల్ల కొంత గందరగోళానికి గురవ్వటం కానీ, ఏకాగ్రత కోల్పోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తప్పుడు సమాచారం కారణంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడాలి. విద్యాసంస్థల్లో ప్రవేశం గురించి చేసే ఉత్తర ప్రత్యుత్తరాల్లో జాగ్రత్తగా ఉండాలి.

April, 2024 Monthly Rashifal in
Rashiphal (English), राशिफल (Hindi), राशीभविष्य (Marathi), રાશિ ફળ (Gujarati), রাশিফল (Bengali), ਰਾਸ਼ੀ ਫਲ (Punjabi), రాశి ఫలాలు (Telugu) and ರಾಶಿ ಫಲ (Kannada)


మేష రాశి
Mesha rashi,April 2024 rashi phal for ... rashi
వృషభ రాశి
vrishabha rashi, April 2024 rashi phal
మిథున రాశి
Mithuna rashi, April 2024 rashi phal
కర్కాటక రాశి
Karka rashi, April 2024 rashi phal
సింహ రాశి
Simha rashi, April 2024 rashi phal
కన్యా రాశి
Kanya rashi, April 2024 rashi phal
తులా రాశి
Tula rashi, April 2024 rashi phal
వృశ్చిక రాశి
Vrishchika rashi, April 2024 rashi phal
ధనుస్సు రాశి
Dhanu rashi, April 2024 rashi phal
మకర రాశి
Makara rashi, April 2024 rashi phal
కుంభ రాశి
Kumbha rashi, April 2024 rashi phal
మీన రాశి
Meena rashi, April 2024 rashi phal
Please Note: All these predictions are based on planetary transits and Moon sign based predictions. These are just indicative only, not personalised predictions.

KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in Telugu.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.

Read More
  

Newborn Astrology

Know your Newborn Rashi, Nakshatra, doshas and Naming letters in Hindi.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in Hindi. You can print/ email your birth chart.

Read More
  


Success is a combination of hard work, determination, and perseverance.  



Every setback is an opportunity for growth and a step closer to success.  



Surround yourself with positivity and inspiration, it will keep you motivated.  



Make time for yourself, a balanced life leads to happiness and fulfillment.  



Manage your money wisely, financial stability brings peace of mind and security.  



Self-care is not selfish, it is necessary for a happy and healthy life.  



Friendships are valuable connections, cherish them and they will bring happiness and support to your life.  



Success is a journey, not a destination. Keep pushing forward and it will come.