తెలుగు జాతకం
తెలుగు జాతకం PWApp అన్ని మొబైల్స్ లో మరియు కంప్యూటర్ లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. ఈ ఆప్ మిగతా ఆప్స్ లాగ ఎక్కువ డాటా ఉపయోగించుకోదు . ఇన్ స్టాల్ చేయటం లేదా అన్ ఇన్ స్టాల్ చేయటం మిగతా ఆప్స్ లాగా సుళువుగా చేయవచ్చు. మీ డెస్క్ టాప్ కంప్యూటర్ లో కూడా క్రోమ్ లేదా ఇతర ఏ బ్రౌజర్ ఉపయోగించి అయినా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మిగతా ఆప్స్ లాగా ఇది పని చేస్తుంది. ఎలా ఇన్ స్టాల్ చేసుకోవచ్చో తెలియజేసే కింది వీడియోలను చూడండి. మీకు అర్థం అవుతుంది.