![]() |
|
|
|
|
|
ఆదాయం: 5 |
వ్యయం: 5 |
|
రాజపూజ్యం: 5 |
అవమానం: 2 |
|
గురువు మే 2 వరకు 6 వ స్థానంలో మే 2 నుంచి, నవంబర్ 1 వరకు 7వ స్థానంలో, తిరిగి నవంబర్ 1 నుంచి డిశంబర్ 6 వరకు 6వ స్థానంలో తిరిగి డిశంబర్ 6నుంచి వత్సరాంతం వరకు 7వ స్థానంలో సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా 1వ ఇంటిలో, రాహువు 4వ ఇంటిలో, కేతువు 10వ ఇంటిలో సంచరిస్తారు. గురువు మే వరకు 6వ ఇంటిలో సంచరించటం కారణంగా ఈ సమయములో మీ జీవితములో చాలా చిక్కులు వచ్చును. ఇంటా, బయటా చెడ్డగా వ్యవహరించుట వలన శత్రువులు ఎక్కువ అవుతారు. మీరు అందరికి శత్రువుగా మారతారు. మీ శత్రువులు మిమ్మల్ని మరిన్ని కుట్రలకు గురి చేయగలరు. కావున, జాగ్రత్త అవసరము. ఆరోగ్యముపై శ్రద్ధ అవసరము, సంతోషముగా లేక అలసిపోతారు. సరైన ఔషధ సేవ అవసరము. పనియందు జాగ్రత్త అవసరము. లేనిచో ధనము, స్థిరాస్థి కోల్పోవుదురు. దొంగతనము, అగ్ని ప్రమాదము, ప్రభుత్వముచేఏ తిరుగబాటు, మొధగునవి చేయు వృత్తి వ్యవహారములలో జరుగును. ఉద్యోగులు, పైఅధికారులతోను, సహ ఉద్యోగులతోను కలసి మెలసి మెలగాలి. కొత్త సనులను వాయిదా వేయాలి. జీవిత భాగస్వామితో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితోను తగువులు తెచ్చుకోకుండా అనవసరపు విషయాలలో తలదూర్చకుండా మసలుకోవాలి. గురువు మే నుంచి 7వ ఇంటిలో సంచారం కారణంగా ఈ సమయం మీ జీవితములో మంచి రోజుల్ని తెస్తుంది. శారీరక సౌఖ్యము, వస్తులాభము, మంచి పదారాœలు బలుజించుదురు, ఆస్థి కొనుగోలు, విశ్రాంతిగా ఉండుట మరియు పై అధికారుల వలన గౌరవము పొందుట వంటివి సంభవము. సంఘములో కూడా మీకు ఉన్నతమైన కాలము, సజ్జనులతో సహవాసము, తద్వారా లబ్ది పొందుదురు. మీ వాక్కు చాతుర్యముతో మరియు చలాకీగా వ్యవహరించుట వలన అందరిని ఆకట్టుకొందురు. ఈ సమయములో పుణ్యక్షేత్ర సందర్శనము కలుగును. ఆరోగ్యము బాగుగా ఉంటుంది. మీ మంచి తనమును అందరు గుర్తిస్తారు. గృహములో సంతోషమైన, విలాసవంతమైన జీవితము గడుపుతారు. పెళ్లికాని వారికి వివాహ యోగము, వివాహితులకు సంతాన యోగము ఉన్నవి. కొత్తగా పెళ్లయిన వారికి వారి దాంపత్య జీవితము సాఫీగా సాగుతుంది. శని జన్మస్థానంలో సంచరించటం కారణంగా ఇది కష్టకాలము, ధనవ్యయము, అనవసరమైన ఖర్చులు, అనవసర ఋణములు చేయరాదు. నిదాశావాదిగా వ్యవహరిస్తారు. ఏ పని తలపెట్టి ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. ప్రమాదాలకు, రోగములకు గురి కాగలరు. బహ• జాగ్రతమతగా ఉండుటకు ప్రయత్నించగలరు. జీవిత భాగస్వామి ఆరోగ్యము కూడా మందగించును. శిరోవేదన, శక్తి తగ్గును, ఉత్సాహము నశించును, మనశ్శాంతి ఉండదు. వృత్తి వ్యవహారములలో ఇబ్బందులు, వృత్తి వ్యవహారములలో జాగ్రత్తగా మసలుకొనవలెను. ప్రయాణములు సంభవించును. బహ•దూర ప్రయాణములు చేయవలసి ఉండవచ్చును. వేరే దేశమునకు/ప్రాంతమునకు బదిలీలు కలుగవచ్చును, అందువలన అయిన వారికి, అందరికి దూరముగా ఉండవలసి వచ్చి, కష్టముగా ఉండవచ్చును. గృహమునందు శాంతిగా వ్యవహరించాలి. గృహములో సోదర వర్గముతో వాదనలకు దిగుతారు, దాని వలన భార్యా, పుత్రులకు ఇబ్బందులు కలుగవచ్చును. కావున, గృహ కలహముల నుండి భార్యా, పుత్రులను దూరముగా ఉంచాలి. మరణ వార్తలు విందురు. బంధు వర్గము వారి మరణము సంభవించును. అందరికి దూరముగా ఉండుట వలన విలువైన స్నేహితులు దూరమగుదురు. ఈ కాలవులో చాలా జాగ్రత్తగా మసలు కొనవలెను, లేనిచో కష్టముల పాలగుదురు. రాహువు 4వ ఇంటిలో సంచరించటం కారణంగా ఈ సమయం అంత మంచిది కాదు. స్థిరాస్థిని కొనుగోలు విషయములో అతి జాగ్రత్త వహించవలెను. స్థల మార్పులు చేయుట అవసరము. స్థిరాస్థి కొ రోగములు రాకుండా జాగ్రత్త పడగలరు. భార్య, పిల్లల ఆరోగ్యముపై శ్రద్ధ చూపగలరు. అన్ని విషయాలపైన ఆసక్తి తగ్గి గాబరా పొందుదురు. తల్లి ఆరోగ్యమునకు ముప్పు వాటిలు్లను. అయిన వారు లేదా స్నేహితుని మరణము సంభవించవచ్చును. దురాలోచనను మనస్సులో రానియ్యకండి లేదా చెడ్డ పనులలో పాల్గొందురు. ఈ కాలములో ప్రయాణాలు చేయరాదు. ప్రమాదములు జరుగుటకు అవకాశము ఉండవచ్చును. వాహన, ఆభరణముల నష్టము సంభవించవచ్చును. గృహ శాంతి కొరకు కష్టించవలసి వచ్చును. శత్రువులతో జాగ్రత్తగా మసలుకొనవలెను. వారు మిమ్మల్ని మరిన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశము ఉండవచ్చును. కేతువు సంవత్సరమంతా 10వ ఇంటిలో సంచరించటం వలన ఈ కాలములో అనుకోని వ్యక్తుల వలన మీకు ధనలాభం, అయితే, చెడు స్నేహితుల వలన కొందరికి ధన నష్టము కలిగి వస్తు నష్టము కూడా కలుగును. వృత్తి వ్యవహారములందు, వ్యాపారములందు అభివృద్ధి తగ్గవచ్చును. మనశ్శాంతి కోల్పోవుదురు. ఈ ప్రత్యేక దశలో కేతు ప్రభావము వలన తల్లిదండ్రులకు అ గృహమునందు శుభకార్యములు, పెద్దవారితో/ముఖ్యమైన వ్యక్తులతో సంబంధము పెంచుకొని, తద్వారా అభివృద్ధిని పొందుదురు. మీలో కొందరికి అనుకోని ధన లాభము, వృత్తివ్యవహరములలో కలుగును. వృత్తిలో ఉన్నత స్థాయికి చేరుకొంటారు,తద్వారా కీర్తిని మరియు మరిన్ని బాధ్యతలను గ్రహిస్తారు. |
|

కన్య
రాశి: