|
కలియుగ శకాబ్దములు-5111,
శాలివాహన శకాబ్దములు-1932,
శ్రీ రామానుజ శకాబ్దములు-993,
శ్రీ ఆది శంకరాచార్య శకాబ్దములు-2081,
హిజరీ శకాబ్దములు-1430-31,
ఫసలీ శకాబ్దములు-1418-19,
క్రీస్తు శకము-2010-11
=-రాజాధినిర్ణయము-=
రాజు - కుజుడు
మంత్రి - బుధుడు
సేనాధిపతి - కుజుడు
సస్యాధిపతి - శుక్రుడు
ధాన్యాధిపతి - గురువు
అర్ఘాధిపతి - కుజుడు
మేఘాధిపతి - కుజుడు
రసాధిపతి - రవి
నీరసాధిపతి - శుక్రుడు |