| | |
| |  | #1 Telugu Astrology Portal |
 నమస్కారం. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగులో జ్యోతిష సేవలు అందించటానికి ఈ వెబ్ సైట్ ప్రారంభించాను. జన్మకుండలితో పాటుగా వధూవర గుణమేళనం, ప్రశ్నా జ్యోతిషం, సుముహూర్త నిర్ణయం, జన్మ సమయ సవరణ, జాతక విశ్లేషణలు మొదలైన జ్యోతిష సేవలు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఈ వెబ్ సైట్ ద్వారా అందరికి అందించటం జరుగుతున్నది. |
|
|
|
| | |