అష్టమ భావము- జ్యోతిష పాఠములు

భావముల పరిచయం - కారకత్వములు

అష్టమ భావము:



మనిషిని భయపెట్టే ఆయుస్సు గురించి ఈ భావం చెపుతుంది. ఎంత కలం బతుకుతాం, ఎలా చనిపోతాం అనేది ఈ భావం ద్వారా తెలుసుకోవచ్చు. దీని కారకత్వాల విషయానికి వస్తే ఆయుర్దాయం, మృత ధనం, పరాభవం, నిధనం, రంధ్రం, మృతి, నాశనం, జీవనోపాయం, మోక్షం, లయము, శత్రువులు, విచారణము, జబ్బు, చిద్రము, దుఃఖం, మోసం, అంగహీనం, అనుమానం, అవయవలోపం, నరకం, పాపం, సౌఖ్యం, మొహం, శత్రు పీడ, దండనం, శిరచ్చేదం, ఆకస్మిక మరణం, కలహం, ఆపదలు, శిక్షలు, ఋణ వృద్ధి, ద్రవ్య నష్టం, యుద్ధ మరణం, గుంపులో బాధలు, కింద పడటం, దీర్ఘ వ్యాధి, ప్రయత్నా విరమణ, అప్పు, హత్య వలన మరణం, పగ, విష భయం, చెరవాసం, అపజయం, వారసత్వం, ఇతరుల ఆస్థి, మరణం, మరణ కారణములు, మరణ విషయములు, లాటరీల పర్యవసానము, జీవిత భాగస్వామి యొక్క ఆస్తి, 3వ సోదరి/ సోదరుల ఆర్థిక విషయములు, న్యాయాధికారి, గురువు, స్నేహితుల మర్యాదలు, అధికారుల స్నేహితులు, మనోవ్యధ, అపమృత్యువు, ఆత్మహత్యాది అనిష్ట మరణం, జ్వరం మొదలైన రోగముల గురించి చెపుతుంది. దీని అధికారం గుహ్యెంద్రియముల మీద కలదు.
అష్టమ భావానికి రంధ్ర, ఆయు, చిద్ర, యామ్య, నిధన, లయ పద, అష్టమ మరియు మృత్యు స్థానం అని 8 పేర్లు కలవు.


KP Horoscope

Free KP Janmakundali (Krishnamurthy paddhatiHoroscope) with predictions in English.

Read More
  

Kalsarp Dosha Check

Check your horoscope for Kalasarpa dosh, get remedies suggestions for Kasasarpa dosha.

Read More
  

Vedic Horoscope

Free Vedic Janmakundali (Horoscope) with predictions in English. You can print/ email your birth chart.

Read More
  

Telugu Panchangam

Today's Telugu panchangam for any place any time with day guide.

Read More
  


Self-care is not selfish, it is necessary for a happy and healthy life.